Tag: CM KCR To Launch National Party Soon
త్వరలో సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ.. ‘భారత్ రాష్ట్రీయ సమితి?
తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు త్వరలో జాతీయ పార్టీ పెట్టనున్నారా? దీనిపై ఆయన ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ మేరకు శుక్రవారం...




































