Tag: CM KCR Visit Yadadri Temple
యాదాద్రిలో పర్యటించిన సీఎం కేసీఆర్, సుదర్శన యాగం నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం నాడు యాదాద్రిలో పర్యటించారు. యాదాద్రికి చేరుకున్న సీఎం కేసీఆర్ ముందుగా ఏరియల్ వ్యూ ద్వారా ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ...


































