Tag: CM Ramesh Spins The Wheel In Direct Politics
ప్రత్యక్ష రాజకీయాల్లో సీఎం రమేశ్ చక్రం తిప్పేనా?
గల్లీ రాజకీయాల నుంచి ఢిల్లీ రాజకీయాల వరకూ ఎక్కడైనా తన పలుకుబడితో చక్రం తిప్పగల సమర్ధుడు. పార్టీతో సంబంధం లేకుండా ప్రముఖులతో సత్సంబంధాలు ఉన్న వ్యక్తి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన సొంతం....


































