తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావుతో నటుడు బాలకృష్ణ భేటీ

Actor Balakrishna, Actor Balakrishna Meets Telangana Health Minister Harish Rao Today, Balakrishna, Balakrishna meets Harish Rao, Balakrishna Meets Telangana Health Minister, Balakrishna Meets Telangana Health Minister Harish Rao, Balakrishna meets Telangana state minister, Basavatarakam Cancer Hospital, basavatarakam cancer hospital hyderabad, Harish Rao, Hyderabad, Mango News, Nandamuri Balakrishna meets Harish Rao, Telangana Health Minister, Telangana Health Minister Harish Rao

తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య, ఆర్ధిక శాఖల మంత్రి హరీశ్ రావుతో సోమవారం నాడు ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావుతో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ అందిస్తున్న వివిధ సేవలు మరియు కార్యకలాపాల గురించి చర్చించినట్టు బాలకృష్ణ తెలిపారు. అంతేకాకుండా హాస్పిటల్ అభివృద్ధికి సంబంధించిన పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం నుండి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా, మంత్రి సానుకూలంగా స్పందించినట్టు పేర్కొన్నారు. ఈ సమావేశంలో బాలకృష్ణతో పాటుగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సీఈఓ డా.ఆర్వి ప్రభాకర రావు కూడా పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =