కరోనా నుంచి కోలుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

Allu Arjun Tested Negative for Covid-19, Thanked Fans for their Wishes and Prayers,Mango News Mango News Telugu,Allu Arjun Tests Negative For Covid 19,Allu Arjun,Stylish Star Allu Arjun,Actor Allu Arjun,Icon Staar Allu Arjun,Allu Arjun Latest News,Allu Arjun News,Allu Arjun COvid News,Allu Arjun Health News,Allu Arjun Health Update,Allu Arjun Tested Negative,Allu Arjun Tested Negative For Coronavirus,Allu Arjun Tested Negative For COVID,Allu Arjun Tested Coronavirus Negative,Allu Arjun Tested Covid-19 Negative,Allu Arjun COVID-19 Negative,Allu Arjun Recovers from COVID,Allu Arjun Recovers From Covid-19,Allu Arjun Tests Negative For Covid-19 After 15 Days,Allu Arjun Recovers,Allu Arjun Tests Negative

ప్రముఖ నటుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఇటీవల కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. కాగా అల్లు అర్జున్ కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షలో ఫలితం నెగెటివ్ గా వచ్చింది. ఈ విషయాన్ని అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “అందరికీ హలో! 15 రోజుల క్వారంటైన్ తర్వాత నాకు కరోనా నెగెటివ్ గా తేలింది. శ్రేయోభిలాషులు, అభిమానుల శుభాకాంక్షలు, ప్రార్థనలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కేసులను తగ్గించడంలో ఈ లాక్‌డౌన్‌ సహాయపడుతుందని ఆశిస్తున్నాను. ఇంట్లో ఉండండి మరియు సురక్షితంగా ఉండండి. మీ ప్రేమకు ధన్యవాదాలు” అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 16 =