యాదాద్రిలో ఏప్రిల్ 3 వరకు ఆర్జిత సేవ‌లు నిలిపివేత‌

Cases On The Rise In Yadadri, Mango News, Sri Lakshmi Narasimha Swamy, Yadadri, Yadadri Temple, Yadadri Temple Arjitha Sevas, Yadadri Temple Arjitha Sevas Closed, Yadadri Temple Closes Arjitha Seva, Yadadri Temple Closes Arjitha Seva For Devotees, Yadadri Temple Employees COVID-19 Positive, Yadadri Temple Employees Test COVID-19, Yadadri Temple Employees Test COVID-19 Positive, Yadadri Temple employees tested positive, Yadadri Temple Employees Tested Positive For Coronavirus, Yadadri Temple Latest News, Yadadri Temple News, Yadagirigutta Temple, Yadagirigutta Temple Authority Meeting, Yadagirigutta Temple Closes Arjitha Seva

కరోనా వ్యాప్తి నేపథ్యంలో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆర్జిత సేవ‌లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. యాదాద్రి ఆలయంలో ఇప్పటివరకు 73 మంది క‌రోనా బారిన ప‌డ్డారు. వీరిలో అర్చకులు, ఉద్యోగులు, ఆలయ సిబ్బంది ఉన్నారు. దీంతో భక్తులకు, ఇతర సిబ్బందికి కరోనా వ్యాప్తి చెందకుండా నివారించడం కోసం ఏప్రిల్ 3, శనివారం వ‌ర‌కు భక్తులచే జరిపించు ఆర్జిత సేవ‌లు మరియు అన్న‌ప్ర‌సాదం నిలిపివేస్తున్న‌ట్లు తెలిపారు. శ్రీ స్వామివారి నిత్యపూజలన్నియు అంతరంగికరముగా నిర్వహించుచూ, కేవలం భక్తులకు లఘు దర్శనం కల్పించనున్నట్టు అధికారులు ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 4 =