తెలంగాణలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటిద్దాం – సీఎం కేసీఆర్

Corona Deaths, Coronavirus, Coronavirus Effect, Coronavirus Latest News, Coronavirus Live Updates, Coronavirus outbreak Updates, Coronavirus Precautions, Coronavirus Prevention, Coronavirus Symptoms, Coronavirus Updates, KTR Over Coronavirus, KTR Over Coronavirus Preventive Measures, Minister KTR

తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ -19(కరోనా వైరస్) ప్రభావం రోజు రోజుకి పెరుగుతుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా మార్చ్ 22, ఆదివారం నాడు నిర్వహించే “జనతా కర్ఫ్యూ” లో ప్రజలు అందరూ పాల్గొనాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జనతా కర్ఫ్యూ వంటి పలు అంశాలపై సీఎం కేసీఆర్ మాట్లాడారు.

సీఎం కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

 • తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటిద్దాం.
 • ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు స్వీయ నిర్బంధంలో ఉండాలని పిలుపు.
 • రేపు రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు సేవల నిలుపుదల.
 • వేరే రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులు కూడా 24 గంటల పాటు రాష్ట్రంలోకి రావద్దని విజ్ఞప్తి.
 • హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు సేవలు నిలుపుదల.
 • కూలీలు కూడా రేపు ఎవరు ఇళ్లలోంచి బయటకు రావద్దు.
 • ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఉంటే దేశానికి సేవ చేసినట్టే.
 • జనతా కర్ఫ్యూను 24 గంటల పాటు పాటించి దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలవాలి.
 • జనతా కర్ఫ్యూ నిర్వహిస్తామంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుపై దుష్ప్రచారం సాగిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాం.
 • ప్రధాని పిలుపు మేరకు రేపు సాయంత్రం ఐదు గంటలకు నేను, నా కుటుంబ సభ్యులు, రాష్ట్ర మంత్రులు చప్పట్లు కొట్టి కరోనాపై పోరాడుతున్న వారికి, డాక్టర్లకు సంఘీభావాన్ని తెలియజేసి ఐక్యత చాటుతాం.
 • సీసీఎంబీలో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
 • ఇటీవల ఇండోనేషియా నుంచి వచ్చిన మత ప్రచారకుల వలన కరీంనగర్ పట్టణంలో ఎవరికి వైరస్ సోక లేదు.
 • 60 మంది మత ప్రచారకులను ఇప్పటికే గుర్తించి క్వారంటైన్ కు తరలించి పర్యవేక్షిస్తున్నాం.
 • రాష్ట్రంలో కరోనా వలన పరిస్థితి విషమిస్తే అన్నీ మూసివేసి ప్రభుత్వమే నిత్యావసర వస్తువులు కూడా పంపిణీ చేస్తోంది.
 • ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడిన ప్రజలు నయాపైసా ఖర్చు పెట్టకుండా ప్రభుత్వమే అన్ని విధాలుగా ఆదుకుంటుంది.
 • రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో పూజలు, కైంకర్యాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. 
 • ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా అంతర్జాతీయ విమానాల రాకపోకలను ఆపేయాలని, అలాగే ఎయిర్ పోర్టులు, పోర్టులు మూసివేయాలని సూచించాం.
[subscribe]
Video thumbnail
CM KCR Says Buses & Railway Services Will Be Closed Tomorrow In Telangana |#JanataCurfew |MangoNews
08:55
Video thumbnail
CM KCR Speaks About Covid-19 Machine Which Tests 1000 Patients | #Covid19 | Mango News
05:54
Video thumbnail
CM KCR About Jokes Spreading Over Covid-19 In Social Media | #Covid19 | Telangana News | Mango News
08:02
Video thumbnail
CM KCR Speaks About The Foreigners Who Visited Telangana | #Covid19 | Telangana News | Mango News
10:42
Video thumbnail
Minister Etela Rajender Speaks About Increase Of Covid-19 In Telangana | Telangana News | Mango News
06:09
Video thumbnail
Minister Etela Rajender Says 18 Positive Cases Confirmed In Telangana | #Covid19 | Mango News
04:57
Video thumbnail
CM KCR Addresses Media About Infected Patients In Karimnagar | KCR Latest Press Meet | Mango News
06:34
Video thumbnail
CM KCR Speaks Over Cancellation Of Ugadi And Ram Navami Celebrations In Press Meet | Mango News
09:33
Video thumbnail
CM KCR Gives Clarity Over Holidays For Govt Employees Due To Covid19 | KCR Press Meet | Mango News
06:26
Video thumbnail
CM KCR Speech Over Shut Down Of Colleges And Shopping Malls | Telangana Latest News | Mango News
07:22
Video thumbnail
CM KCR Suggested Public To Avoid Public Gatherings | KCR Press Meet | Telangana News | Mango News
05:53
Video thumbnail
KCR Addresses Media Over Government Preventive Measures In Telangana | KCR Latest News | Mango News
04:20
Video thumbnail
Minister Etela Rajender Speaks To Media About Covid-19 In Telangana | Telangana News | Mango News
08:54
Video thumbnail
Minister Etela Rajender Says Five Positive Cases Confirmed In Telangana | #Covid19 | Mango News
09:48
Video thumbnail
BJP MLA Raja Singh Controversial Comments On CM KCR In Press Meet | AP Political News | Mango News
11:03
Video thumbnail
CM KCR Speech Over Opposing CAA, NPR, NRC In Telangana Assembly | #TelanganaBudget2020 | Mango News
10:54
Video thumbnail
CM KCR Fires On Bhatti Vikramarka In Telangana Assembly | Telangana Budget Session 2020 | Mango News
12:20
Video thumbnail
CM KCR Speaks About CAA And NRC In Telangana Assembly | Telangana Budget Session 2020 | Mango News
09:51
Video thumbnail
Komatireddy Rajgopal Reddy About Telangana People Health | Telangana Assembly 2020 | Mango News
07:14
Video thumbnail
Congress MLA Komatireddy Rajgopal Reddy Aggressive Speech Over Liquor | TS Assembly Session 2020
07:17
Video thumbnail
Komatireddy Rajgopal Reddy Fires On TRS Government Over Belt Shops In Telangana State | Mango News
07:17
Video thumbnail
TRS Party Is No 1 In India In Encouraging Caste Occupations Says Talasani Srinivas Yadav | MangoNews
07:48
Video thumbnail
CM KCR Slams Congress Party In Telangana Assembly Session | Telangana Budget 2020 | Mango News
10:54
Video thumbnail
CM KCR Funny Comments In Press Meet | KCR Latest Speech | Telangana News | Mango News
07:13
Video thumbnail
CM KCR Serious Warning To Social Media Pages | KCR Press Meet | Telangana News | Mango News
05:03
Video thumbnail
War Of Words Over KTR Guest House In Patancheru | Revanth Reddy Vs Balka Suman | Telangana Politics
06:28
Video thumbnail
KTR Excellent Speech About CM KCR Social Welfare Schemes | Pattana Pragathi Program In Khammam
06:25
Video thumbnail
Minister KTR Holds His Speech During Azan At Pattana Pragathi Program | Khammam | Mango News
11:38
Video thumbnail
Minister KTR Suggestions At Pattana Pragathi Program In Khammam | Telangana News | Mango News
08:52
Video thumbnail
Minister KTR Speech Over Earnings With Waste Materials | Pattana Pragathi Program | Mango News
06:50
Video thumbnail
Congress Leader Hanumantha Rao Appreciates CM KCR For Helping Disabled Person | Telangana News
07:52

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here