తెలంగాణలో కొత్తగా 612 కరోనా కేసులు, ఏ జిల్లాల్లో ఎన్ని కేసులంటే?

Corona in Telangana 612 Positive Cases 1061 Recoveries Reported on August 11, Telangana, Telangana Covid-19, 1061 Recoveries Reported on Telangana August 11th, 612 new Covid-19 cases In Telangana, Telangana Covid-19 Updates, Telangana Covid-19 Live Updates, Telangana Covid-19 Latest Updates, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, Telangana Coronavirus, Telangana Coronavirus Cases, Telangana Coronavirus Deaths, Telangana Coronavirus New Cases, Telangana Coronavirus News, Telangana New Positive Cases, Total COVID 19 Cases, Coronavirus, COVID-19, Covid-19 Updates in Telangana, Telangana corona district wise cases, Telangana coronavirus cases district wise, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్తగా 612 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 11, గురువారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 8,27,995 కి పెరిగింది. అత్యధికంగా హైదరాబాద్ లోనే 268 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2 జిల్లాల్లో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,271 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

కరోనా నుంచి మరో 1061 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి మొత్తం సంఖ్య 8,19,613 కి చేరింది. అలాగే కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉన్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది. ఇక ఆదివారం నాడు 24,938 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు.

రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (612):

  1. హైదరాబాద్ – 268
  2. రంగారెడ్డి – 42
  3. మేడ్చల్ మల్కాజిగిరి – 37
  4. కరీంనగర్ – 24
  5. నల్గొండ – 20
  6. రాజన్న సిరిసిల్ల – 17
  7. యాదాద్రి భువనగిరి – 16
  8. ఖమ్మం – 14
  9. మహబూబాబాద్ – 14
  10. మెదక్ – 13
  11. నిజామాబాద్ – 12
  12. భద్రాద్రి కొత్తగూడెం – 12
  13. సంగారెడ్డి – 11
  14. నాగర్ కర్నూల్ – 11
  15. కామారెడ్డి – 11
  16. మంచిర్యాల – 10
  17. ఆదిలాబాద్ – 8
  18. పెద్దపల్లి – 8
  19. హనుమకొండ – 8
  20. వనపర్తి – 8
  21. మహబూబ్ నగర్ – 7
  22. సూర్యాపేట – 6
  23. సిద్దిపేట – 6
  24. వరంగల్ రూరల్ – 5
  25. నారాయణ్ పేట్ – 5
  26. జనగామ – 5
  27. జగిత్యాల – 5
  28. జోగులాంబ గద్వాల్ – 4
  29. వికారాబాద్ – 2
  30. కొమరం భీం ఆసిఫాబాద్ – 2
  31. ములుగు – 1
  32. నిర్మల్ – 0
  33. జయశంకర్ భూపాలపల్లి – 0

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + sixteen =