ఏపీ ప్ర‌భుత్వం కీలక నిర్ణయం.. రేపు పాఠశాలలకు రెండో శ‌నివారం సెల‌వు ర‌ద్దు

AP Govt Cancelled Second Saturday Holiday on August 13th For Schools Due To Azadi Ka Amrut Mahotsav Celebrations, Govt Cancelled Second Saturday Holiday on August 13th For Schools Due To Azadi Ka Amrut Mahotsav Celebrations, AP Govt Cancelled Second Saturday Holiday on August 13th For Schools, Azadi Ka Amrut Mahotsav Celebrations, Second Saturday Holiday Cancelled, AP Govt Cancelled Second Saturday Holiday, Second Saturday Holiday, Azadi Ka Amrut Mahotsav, Azadi Ka Amrut Mahotsav Celebrations News, Azadi Ka Amrut Mahotsav Celebrations Latest News, Azadi Ka Amrut Mahotsav Celebrations Latest Updates, Azadi Ka Amrut Mahotsav Celebrations Live Updates, Mango News, Mango News Telugu,

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ కార్యక్రమాల నిర్వహణ నేపథ్యంలో ఈనెల 13వ తేదీ రెండో శ‌నివారం సెలవును ఏపి ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు రెండో శనివారాన్ని పని దినంగా ప్రకటిస్తూ పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాల నిర్వహణలో భాగంగా పాఠశాలల్లో.. సెమినార్ లు, బృంద చర్చలు, వ్యాస రచన, క్విజ్, నృత్యం, డ్రామా, మ్యూజిక్, పెయింటింగ్, హెరిటేజ్ వాక్, సైకిల్ ర్యాలీస్ తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here