తెలంగాణలో ఒకేరోజులో 3837 కరోనా కేసులు, 4976 రికవరీలు నమోదు

Covid-19 in Telangana: 3837 New Positive Cases, 25 Deaths Reported Today,Mango News Telugu,Telangana COVID-19 Report,Covid-19 Updates In Telangana,Telangana COVID-19 Cases New Reports,Telangana Reports,Telangana COVID-19 Cases,COVID 19 Updates,COVID-19,COVID-19 Latest Updates In Telangana,Mango News,Telangana,Telangana Coronavirus Cases Today,Telangana Coronavirus Updates,Telangana COVID-19 Cases,Telangana COVID-19 Deaths Reports,Telangana COVID-19 3837 New Positive Cases,Telangana COVID-19 Reports,Telangana State COVID-19 Update,COVID-19 Cases In Telangana,Telangana Corona Updates,Telangana COVID-19 Reports,Telangana Reports 3837 New Covid-19 Cases,COVID-19 In Telangana,Telangana COVID Reports Latest,Telangana COVID Latest Reports

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 3837 కేసులు నమోదవడంతో మే 19, బుధవారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,40,603 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరో 25 మంది మరణించడంతో, రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 3037 కి పెరిగింది.

ఇక గత 24 గంటల్లో 4976 మంది కరోనా నుంచి కోలుకోగా, రికవరీ అయినవారి సంఖ్య 4,90,620 కు చేరుకుంది. ప్రస్తుతం 46,946 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు బుధవారం నాడు 71,070 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 1,42,67,002 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పదిలక్షల జనాభాకు 3,83,315 పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 2 =