ఏపీలో 24 గంటల్లో 43,006 కరోనా పరీక్షలు, 316 మందికి కరోనా పాజిటివ్

AP Corona Updates : 316 New Positive Cases, 5 Deaths Reported Today,Andhra Pradesh,Andhra Pradesh COVID-19 Daily Bulletin,Andhra Pradesh Department of Health,AP Corona Latest Updates,AP Corona Updates,Ap Coronavirus Cases Today,Ap Coronavirus cases total,ap coronavirus updates district wise,AP COVID 19 Cases,AP COVID-19 Reports,AP Total Positive Cases,COVID-19,COVID-19 Daily Bulletin,Total Corona Cases In AP,Total Positive Cases In AP,AP COVID-19 316 New Positive Cases,COVID-19 New Positive Case,AP COVID-19 Latest Reports,AP COVID-19 Updates Today,Mango News,Mango News Telugu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. డిసెంబర్ 7, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,72,288 కు, మరణాల సంఖ్య 7038 కు చేరుకుంది. గత 24 గంటల్లో (9AM-9AM) 43,006 కరోనా పరీక్షలు నిర్వహించగా 316 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో కరోనా వలన మరో 5 మంది మరణించారు.

రాష్ట్రంలో కరోనా వలన కృష్ణా జిల్లాలో ఇద్దరు, విశాఖపట్నంలో ఒకరు, అనంతపూర్ లో ఒకరు, కడపలో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 7038 కి చేరింది. ఇక నమోదైన మొత్తం కేసుల్లో 8,59,624 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడగా, గత 24 గంటల్లో 595 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5626 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =