తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 40 కరోనా కేసులు నమోదు, 26 జిల్లాల్లో జీరో కేసులు

Covid-19 in Telangana 40 New Positive Cases 46 Recoveries Reported on May 21st, Telangana, Telangana Covid-19, 46 Recoveries Reported on Telangana May 21st, 40 new Covid-19 cases In Telangana, Telangana Covid-19 Updates, Telangana Covid-19 Live Updates, Telangana Covid-19 Latest Updates, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, Telangana Coronavirus, Telangana Coronavirus Cases, Telangana Coronavirus Deaths, Telangana Coronavirus New Cases, Telangana Coronavirus News, Telangana New Positive Cases, Total COVID 19 Cases, Coronavirus, COVID-19, Covid-19 Updates in Telangana, Telangana corona district wise cases, Telangana coronavirus cases district wise, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 40 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మే 21, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,92,842 కి పెరిగింది. 26 జిల్లాలో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదు. అలాగే కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉన్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది. ఇక శనివారం నాడు 13,054 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 46 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి మొత్తం సంఖ్య 7,88,324 కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 407 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (40):

  1. హైదరాబాద్ – 31
  2. భద్రాద్రి కొత్తగూడెం – 3
  3. మేడ్చల్ మల్కాజిగిరి – 2
  4. రంగారెడ్డి – 1
  5. సంగారెడ్డి – 1
  6. వరంగల్ రూరల్ – 1
  7. నారాయణ్ పేట్ – 1
  8. ఆదిలాబాద్ – 0
  9. మంచిర్యాల – 0
  10. మహబూబాబాద్ – 0
  11. సూర్యాపేట – 0
  12. నిర్మల్ – 0
  13. జోగులాంబ గద్వాల్ – 0
  14. నల్గొండ – 0
  15. కరీంనగర్ – 0
  16. నిజామాబాద్ – 0
  17. హనుమకొండ – 0
  18. జనగామ – 0
  19. వనపర్తి – 0
  20. కొమరం భీం ఆసిఫాబాద్ – 0
  21. నాగర్ కర్నూల్ – 0
  22. మెదక్ – 0
  23. ఖమ్మం – 0
  24. జయశంకర్ భూపాలపల్లి – 0
  25. మహబూబ్ నగర్ – 0
  26. జగిత్యాల – 0
  27. పెద్దపల్లి – 0
  28. సిద్దిపేట – 0
  29. యాదాద్రి భువనగిరి – 0
  30. వికారాబాద్ – 0
  31. కామారెడ్డి – 0
  32. రాజన్న సిరిసిల్ల – 0
  33. ములుగు – 0

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =