యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ కు కరోనా పాజిటివ్

US Vice President Kamala Harris Tests Positive For Covid-19, US Vice President Kamala Harris, Kamala Harris Tests Positive for Covid-19, US Vice President, US Vice President Tests Positive for Covid-19, Positive for Covid-19, Kamala Harris, Coronavirus, Coronavirus LIVE Updates, Covid 19 Updates, COVID-19 Latest Updates, US Vice President Kamala Harris Tests Positive For Coronavirus, Positive For Coronavirus, Kamala Harris Corona Positive, Kamala Harris Coronavirus, Kamala Harris Covid 19, Kamala Harris Covid 19 Positive, Kamala Harris Covid News, Kamala Harris Covid Positive, Kamala Harris Health, Kamala Harris Health Condition, Kamala Harris Health News, Kamala Harris Health Reports, Kamala Harris Latest Health Condition, Kamala Harris Latest Health Report, Kamala Harris Latest News, Kamala Harris Latest Updates, Kamala Harris Positive For COVID-19, Kamala Harris Tested Positive for Covid-19, Kamala Harris Tests Coronavirus Positive, Kamala Harris Tests Covid 19 Positive, Kamala Harris Tests COVID Positive, Kamala Harris Tests Positive, Kamala Harris Tests Positive For Coronavirus, Kamala Harris tests positive for Covid 19, Mango News, Mango News Telugu,

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు కోవిడ్-19 పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. “ఈరోజు నాకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. నాకు ఎటువంటి లక్షణాలు లేవు మరియు నేను సీడీసీ మార్గదర్శకాలను పాటించడంతో పాటుగా ఐసోలేషన్ ను అనుసరించడం కొనసాగిస్తున్నాను. నేను రెండు డోసుల వ్యాక్సిన్‌, బూస్టర్ డోస్ కూడా తీసుకున్నాను” అని కమలా హారిస్ ట్వీట్‌ చేశారు. కమలా హారిస్ ట్వీట్‌ నేపథ్యంలో ఆమె కోవిడ్ నుంచి త్వరగా కోలుకోవాలని పలువురు ప్రపంచ నేతలు, సన్నిహితులు, అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్ మళ్ళీ తీవ్ర ప్రభావం చూపుతుంది. అగ్రరాజ్యం అమెరికాలో కూడా కరోనా తీవ్రత ఎక్కువుగానే ఉంది. రోజువారీగా వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో కోవిడ్ మరణాలు నమోదవుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − four =