తెలంగాణలో కొత్తగా 151 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

Covid-19 Updates in Telangana: 151 New Positive Cases on Feb 12, Coronavirus, COVID-19, Covid-19 Updates in Telangana, Mango News, Mango News Telugu, telangana corona district wise cases, Telangana Corona Updates, telangana coronavirus cases district wise, telangana coronavirus cases today, telangana coronavirus cases today district wise, telangana coronavirus district wise, telangana coronavirus district wise List, Telangana Coronavirus News, telangana covid cases today bulletin, telangana covid cases today list, Telangana Reports 143 New Covid-19 Cases on Feb 11

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 151 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఫిబ్రవరి 12, శుక్రవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,96,428 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన నిన్న ఎవరూ మరణించలేదు, రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1614 గా ఉంది. ఇక గత 24 గంటల్లో 185 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,93,033 కు చేరుకుంది. ప్రస్తుతం 1,781 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు శుక్రవారం నాడు 27,259 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 82,69,364 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పది లక్షల జనాభాకు 2,22,175 పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 6 =