ఏపీలో కొత్తగా 997 కరోనా పాజిటివ్ కేసులు, 282 రికవరీలు నమోదు

AP Corona Updates : 997 New Positive Cases, 282 Recovered Cases Reported Today,Mango News,Mango News Telugu, Andhra Pradesh, Andhra Pradesh COVID-19 Daily Bulletin, Andhra Pradesh Department of Health, ap coronavirus cases today, ap coronavirus cases total, ap coronavirus updates district wise, AP COVID 19 Cases, AP Total Positive Cases, COVID-19, COVID-19 Daily Bulletin, Mango News, Total Corona Cases In AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా మళ్ళీ పెద్దసంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు 31,325 కరోనా పరీక్షలు నిర్వహించగా 997 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,99,812 కు చేరుకుంది. ఇక కరోనా వలన అనంతపూర్, చిత్తూరు, కర్నూల్, నెల్లూరు మరియు విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7210 కి పెరిగింది. గత 24 గంటల్లో 282 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 8,86,498 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 6104 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 2 =