త్వరలో హైద‌రాబాద్‌లో గ్రిడ్ డైన‌మిక్స్ యూనిట్‌ ఏర్పాటు, వెయ్యి మందికి ఉపాధి – మంత్రి కేటీఆర్

Hyderabad Minister KTR Announces 1000 Jobs will be Provided by Grid Dynamics Company Very Soon, Minister KTR Announces 1000 Jobs will be Provided by Grid Dynamics Company Very Soon, KTR Announces 1000 Jobs will be Provided by Grid Dynamics Company Very Soon, Grid Dynamics Company, Grid Dynamics to setup operational center in Telangana, US-based Grid Dynamics to have unit in Telangana, US-based Grid Dynamics, Grid Dynamics News, Grid Dynamics Latest News, Grid Dynamics Latest Updates, Grid Dynamics Live Updates, Working President of the Telangana Rashtra Samithi, Telangana Rashtra Samithi Working President, TRS Working President KTR, Telangana Minister KTR, KT Rama Rao, Minister KTR, Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Information Technology Minister, KT Rama Rao MA&UD Minister of Telangana, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాజధాని హైద‌రాబాద్ ఎన్నో మ‌ల్టీ నేష‌న‌ల్ కంపెనీల‌కు అనుకూలమైన నగరంగా ఇప్పటికే ఎంతో పేరు తెచ్చుకుంది. ఈ క్రమంలో మరో అంతర్జాతీయ కంపెనీకి ప్రధమ గమ్యస్థానంగా మారింది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ఒక ప్రకటన చేశారు. గ్రిడ్ డైన‌మిక్స్ అనే అంతర్జాతీయ కంపెనీ భార‌త్‌లో మొద‌టి యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంద‌ని, దానికి ఫస్ట్ ఛాయస్ గా హైద‌రాబాద్‌ను ఎంచుకుందని స్ప‌ష్టం చేశారు. ఈ విషయాన్ని మంత్రి తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ఈరోజు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో మంత్రి కేటీఆర్‌తో ‘గ్రిడ్ డైన‌మిక్స్’ కంపెనీ సీఈవో లివ్ చిట్జ్‌ బృందం కలిసింది. త్వరలోనే హైద‌రాబాద్‌లో తమ కంపెనీ మొదటి యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రికి తెలియజేశారు. అమెరికా మరియు యూరప్ దేశాలలో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ రంగంలో గ్రిడ్ డైన‌మిక్స్ కంపెనీకి ఎంతో పేరుందని, అలంటి కంపెనీ ఇప్పుడు మన దగ్గర కూడా యూనిట్ ఏర్పాటు చేస్తామని ముందుకొచ్చిందని, దీని ద్వారా దాదాపు 1,000 మందికి ఉపాధి కలుగనుందని వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 6 =