హైదరాబాద్‌: డిసెంబర్‌లో జరుగనున్న ‘టీఐఈ గ్లోబ‌ల్ స‌ద‌స్సు’ పోస్ట‌ర్ ఆవిష్క‌రించిన మంత్రి కేటీఆర్

Hyderabad Minister KTR Inaugurates TIE Global Summit Poster Which Holds in December, Minister KTR Inaugurates TIE Global Summit Poster, Minister KTR, TIE Global Summit Poster, TIE Global Summit , The Indus Entrepreneurs, Mango News, Mango News Telugu, Minister KTR, KTR Latest News And Updates, TIE Global Summit , TIE Global Summit News And Live Updates, Global Entrepreneurship Organization, IT Minister KTR, IT Minister KTR News And Updates

హైదరాబాద్‌లో ఈ ఏడాది డిసెంబర్‌లో నిర్వహించనున్న ‘టీఐఈ గ్లోబ‌ల్ స‌ద‌స్సు’ పోస్టర్‌ను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. బుధవారం సదస్సు ప్రతినిధులు మంత్రిని కలిశారు. వారితో పాటు మంత్రిని కలిసిన వారిలో హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఉన్నారు. ఈ సందర్భంగా సదస్సు ప్రతినిధులు మంత్రికి దీనికి సంబంధించిన విషయాలను వివరించారు. డిసెంబ‌ర్ 11 నుంచి 14వ తేదీ వ‌ర‌కు హైద‌రాబాద్ నగరం వేదిక‌గా టీఐఈ గ్లోబ‌ల్ స‌ద‌స్సు నిర్వహిస్తున్నామని, ఈ సదస్సుకి పలు దేశాల నుంచి దాదాపు 3 వేల మంది వరకు ప్ర‌తినిధులు హాజ‌రు కానున్నారని తెలిపారు. ఇక ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ స్పందిస్తూ హైద‌రాబాద్ వేదిక‌గా అంతర్జాతీయ స్థాయి స‌ద‌స్సు జ‌ర‌గ‌డం రాష్ట్రానికి గ‌ర్వ‌కార‌ణమని వారితో అన్నారు. ఇక ఈ విషయాన్ని మంత్రి తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here