కరోనా వైరస్: తెలంగాణలో చికిత్స అందిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రుల వివరాలు

corona hospitals, corona hospitals in telangana, Coronavirus, Coronavirus Breaking News, COVID-19, Covid-19 Hospitals, List of Dedicated Covid-19 Hospitals, List of Dedicated Covid-19 Hospitals in Telangana, telangana, Telangana Coronavirus, Telangana Coronavirus News, Telangana New Positive Cases

తెలంగాణలో జూలై 17, శుక్రవారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 42,496 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అదేవిధంగా రాష్ట్రంలో కరోనాకు చికిత్స అందిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రుల వివరాలను కూడా బులెటిన్ లో వెల్లడించారు. జిల్లాలవారీగా డీహెచ్-డిస్ట్రిక్ట్ హాస్పిటల్, ఏహెచ్‌-ఏరియా హాస్పిటల్, సీహెచ్‌సీ-కమ్యూనిటీ హెల్త్ సెంటర్, జీజీహెచ్‌-గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వివరాలను తెలియజేశారు.

తెలంగాణలో కరోనాకు చికిత్స అందించే ప్రభుత్వ ఆసుపత్రులు(61):

  1. ఆదిలాబాద్‌:

–> రిమ్స్‌
–>ఉట్నూర్‌ డీహెచ్‌ (జిల్లా ఆసుపత్రి)

2. కొమురంభీం ఆసిఫాబాద్:

–>సీహెచ్‌సీ

3. భద్రాద్రి కొత్తగూడెం:

–>డీహెచ్‌ కొత్తగూడెం,
–> భద్రాచలం ఏహెచ్‌ (ఏరియా ఆసుపత్రి)

4. జయశంకర్ భూపాలపల్లి:

–>డీహెచ్‌ 

5. జోగులాంబ గద్వాల్:

–>డీహెచ్‌
–>అలంపూర్‌ ఏహెచ్‌

6. జగిత్యాల:

–>ఏహెచ్‌

7.జనగామ:

–>డీహెచ్‌

8. కామారెడ్డి:

–>డీహెచ్‌
–>దోమకొండ ఏహెచ్‌
–>జుక్కల్‌ సీహెచ్‌సీ

9. కరీంనగర్:

–> డీహెచ్‌

10. ఖమ్మం:

–>డీహెచ్

11. మహబూబాబాద్‌:

–>డీహెచ్‌
–>గూడూర్‌ సీహెచ్‌సీ
–>తొర్రూర్‌ సీహెచ్‌సీ

12. మంచిర్యాల:

–>డీహెచ్‌

13. మహబూబ్‌నగర్:

‌–>జీజీహెచ్‌
–>బాడేపల్లి సీహెచ్‌సీ

14. మెదక్‌:

–>డీహెచ్‌

15. మేడ్చల్:

–>ఘట్‌కేసర్‌ సీహెచ్‌సీ

16. ములుగు:

–>డీహెచ్‌
–>ఏటూరునాగారం సీహెచ్‌సీ

17. నాగర్‌కర్నూల్‌:

–>డీహెచ్‌

18. నల్లగొండ:

–>జీజీహెచ్‌
–>మిర్యాలగూడ ఏహెచ్‌

19. నారాయణపేట:

–>డీహెచ్‌

20. నిర్మల్‌

–>డీహెచ్‌

21. నిజామాబాద్‌:

–>జీజీహెచ్‌
–>బోధన్‌ ఏహెచ్‌

22. పెద్దపల్లి:

–>డీహెచ్‌
–>గోదావరిఖని ఏహెచ్‌
–>సుల్తానాబాద్‌ సీహెచ్‌సీ

23. రంగారెడ్డి:

–>కొండాపూర్‌ డీహెచ్‌

24. సంగారెడ్డి:

–>డీహెచ్‌
–>ఏహెచ్ జహీరాబాద్‌
–>సదాశివపేట సీహెచ్‌సీ
–>నారాయణఖేడ్‌ సీహెచ్‌సీ
–>పటాన్‌చెరు సీహెచ్‌సీ

25. సిద్దిపేట:

–>జీజీహెచ్‌

26. సూర్యాపేట:

–>జీజీహెచ్‌

27. రాజన్న సిరిసిల్ల:

–>డీహెచ్‌

28.వికారాబాద్:

–>డీహెచ్‌ తాండూర్‌

29. వనపర్తి:

–>ఏహెచ్‌

30. వరంగల్‌ రూరల్‌:

–>నర్సంపేట సీహెచ్‌సీ

31. యాద్రాద్రి భువనగరి:

–>డీహెచ్‌
–>చౌటుప్పల్‌ సీహెచ్‌సీ
–>రామన్నపేట సీహెచ్‌సీ,
–>ఆలేరు సీహెచ్‌సీ

32. వరంగల్‌ అర్బన్:

–>ఎంజీఎం

33. గ్రేటర్‌ హైదరాబాద్‌:

–>గాంధీ ఆసుపత్రి
–>గచ్చిబౌలి టిమ్స్‌
–>కింగ్‌ కోఠి ఆసుపత్రి
–>ఫీవర్‌ ఆసుపత్రి
–>చెస్ట్ ఆసుపత్రి
–>ప్రభుత్వ ఆయుర్వేదిక్‌ ఆసుపత్రి (ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్)
–>నేచర్‌ క్యూర్‌ (ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్)
–>హోమియో ఆసుపత్రి (ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్)
–>నిజామియా ఆసుపత్రి (ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్)

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × five =