కరోనా వ్యాక్సినేషన్: తెలంగాణలో 78,23,855 వ్యాక్సిన్ డోసుల పంపిణీ

Corona Vaccination Drive, Corona Vaccination Programme, coronavirus vaccine distribution, COVID 19 Vaccine, Covid Vaccination, Covid vaccination in India, Covid-19 Vaccination Distribution, Covid-19 Vaccination Drive, Covid-19 Vaccine Distribution, Covid-19 Vaccine Distribution News, Covid-19 Vaccine Distribution updates, Distribution For Covid-19 Vaccine, India Covid Vaccination, Mango News, Vaccine Distribution

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా జూన్ 12, శనివారం రాత్రి 9 గంటల వరకు 63,17,019 మంది లబ్ధిదారులకు మొదటి డోసు, 15,06,836 మంది లబ్ధిదారులకు రెండవ డోసు కలిపి మొత్తం 78,23,855 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. కాగా శనివారం నాడు 2,03,603 మందికి మొదటి డోస్, 11637 మందికి రెండో డోస్ కరోనా వ్యాక్సిన్ వేసినట్లు పేర్కొన్నారు.

తెలంగాణలో జూన్ 12 వరకు జరిగిన మొత్తం కరోనా వ్యాక్సినేషన్ వివరాలు:

  • హెల్త్ కేర్ వర్కర్స్ (మొదటి డోసు) : 2,49,817
  • హెల్త్ కేర్ వర్కర్స్ (రెండో డోసు) : 1,91,430
  • ఫ్రంట్‌లైన్ వర్కర్స్ (మొదటి డోసు) : 2,64,474
  • ఫ్రంట్‌లైన్ వర్కర్స్ (రెండో డోసు) : 99,330
  • 45 ఏళ్లు పైబడినవారు (మొదటి డోసు): 42,36,540
  • 45 ఏళ్లు పైబడినవారు (రెండో డోసు): 12,15,628
  • 18-44 ఏళ్ల వయసు వారు (మొదటి డోసు): 15,66,188
  • 18-44 ఏళ్ల వయసు వారు (రెండో డోసు): 448
  • మొత్తం అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య : 78, 23,855
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − 1 =