కరోనా సోకి హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారికి “టెలి మెడిసిన్” సేవలు

Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, Covid-19 Patients, Empathetic Emergency Care number, Empathetic Emergency Care number for Covid-19 Patients, telangana, Telangana Coronavirus, Telangana Coronavirus News, Telangana Govt Created Empathetic Emergency Care number, Tele Treatment For Covid-19 Patients

రాష్ట్రంలో కరోనా నియంత్రకు తెలంగాణ ప్రభుత్వం పలు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుంది. ఈ నేపథ్యంలో కరోనా బాధితుల కోసం టెలిమెడిసిన్ సేవలను ప్రారంభించింది. కరోనా సోకి హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్న వారి కోసం తెలంగాణ ప్రభుత్వం టెలి మెడిసిన్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా 1800 599 4455 నెంబర్ కు కాల్ చేయాలనీ సూచించారు. మరోవైపు కాల్ సెంటర్ ద్వారా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాక ఇంటి వద్దే ఉంటూ చికిత్స తీసుకుంటున్న వారు పాటించాల్సిన జాగ్రత్తలు, సమతూల్య ఆహారంపై సలహాలు వివరించడంతో పాటుగా వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రోజువారీగా 17 రోజుల పాటు బాధితులకు ఫోన్లు చేస్తూ కరోనాకు సంబంధించి అన్ని విషయాల పట్ల అవగాహనా కల్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సేవలను ఉచితంగా అందిస్తుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =