సిరిసిల్లలో టెక్స్‌పోర్ట్ దుస్తుల తయారీ ఫ్యాక్టరీ, మంత్రి కేటీఆర్ సమక్షంలో ఎంఓయూ

Texport Industries will set up Apparel Manufacturing Factory at Sircilla Enters into MoU in Presence of Minister KTR, Texport Industries will set up Apparel Manufacturing Factory at Sircilla, Enters into MoU in Presence of Minister KTR, Texport Industries, Apparel Manufacturing Factory at Sircilla, Sircilla, MoU, Memorandum of understanding, Apparel Manufacturing Factory at Sircilla Enters into Memorandum of understanding in Presence of Minister KTR, Apparel Manufacturing Factory, Minister KTR, KT Rama Rao, Minister of Municipal Administration and Urban Development of Telangana, Minister of Telangana, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో మరో అపెరల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుంది. సిరిసిల్ల జిల్లాలోని పెద్దూరు అప్పారెల్‌ పార్కులో టెక్స్‌పోర్ట్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ తన అపెరల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ కేటీఆర్ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వం మరియు టెక్స్‌పోర్ట్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది.

ఈ ఎంఓయూ ప్రకారం సిరిసిల్లలో తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అపెరల్ పార్క్‌లో 7.42 ఎకరాల్లో రూ.60 కోట్ల పెట్టుబడితో టెక్స్‌పోర్ట్ కంపెనీ తన ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తుంది. టెక్స్‌పోర్ట్ కంపెనీ ముందుగా 800 మెషీన్లను ఏర్పాటు చేయనుండగా, సుమారు 1600 మందికి ఉపాధి లభించనుంది. అలాగే వచ్చే మూడు సంవత్సరాల వ్యవధిలో 1000 మెషీన్‌ లకు విస్తరించి, సుమారు 2000 మందికి ఉపాధి కల్పించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 13 =