తెలంగాణ ఐసెట్, లాసెట్ సహా పలు ప్రవేశ పరీక్షల తేదీలు ఇవే…

EDET Entrance Exam, ICET Entrance Exams Date, Mango News, TSCHE, TSCHE Announces EDET Entrance Exams Dates, TSCHE Announces ICET Entrance Exams Dates, TSCHE Announces LAWCET Entrance Exams Dates, TSCHE announces revised exam dates, TSCHE Entrance Exams Dates

తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రవేశపరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి బుధవారం నాడు ఖరారు చేసింది. గతంలోనే ఎంసెట్‌, ఈసెట్, పీజీ ఈసెట్ ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీలను ప్రకటించగా, తాజాగా టీఎస్‌ ఐసెట్, ఎడ్‌సెట్‌, లా సెట్‌, ‌పీజీఎల్‌ సెట్‌ ప్రవేశ పరీక్ష తేదీలను వెల్లడించారు. మరోవైపు ఈ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను కూడా ఇప్పటికే ప్రకటించారు.

తెలంగాణలో పలు ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీలు :

  • ఐసెట్ – ఆగస్టు 19, 20
  • లాసెట్ – ఆగస్టు 23
  • పీజీఎల్‌ సెట్‌ – ఆగస్టు 23
  • ఎడ్‌సెట్ – ఆగస్టు 24, 25
  • పీఈసెట్ – జూన్‌ 7
  • ఎంసెట్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ – జూలై 5 నుంచి 9 వరకు
  • ఈసెట్‌ – జూలై 1
  • పీజీ ఈసెట్‌ – జులై 19 నుంచి జులై 22
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − three =