వర్క్ ఎన్విరాన్మెంట్ ప్రభావంపై బీవీ పట్టాభిరామ్ విశ్లేషణ

Environmental Influences On Human Growth and Development,Motivational Videos,BV Pattabhiram Qu0026A,Environmental Influences,The Influence of Environment,Environmental Influences on Child Development,Environmental Influence on Public Health,What Impact Does the Environment Have on Us?,BV Pattabhiram,BV Pattabhiram Latest Videos,BV Pattabhiram Speech,BV Pattabhiram Videos,BV Pattabhiram YouTube Channel

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో వీక్షకులు పలు అంశాలకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ పనివాతావరణ (వర్క్ ఎన్విరాన్మెంట్) ప్రభావాలు గురించి వివరించారు. అవినీతి విషయంలో పని ప్రదేశాల్లో పరిస్థితులు ప్రభావం చూపుతాయని చెప్పారు. అలాగే పలు ప్రశ్నలకు బీవీ పట్టాభిరామ్ ఇచ్చిన సమాధానాలను ఈ ఎపిసోడ్ వీక్షించి తెలుసుకోండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + seventeen =