ఆనందానికి 5 సూత్రాలు ఏంటి? – యండమూరి వీరేంద్రనాథ్

5 Tips For A Happy Life,Motivational Podcast By Yandamoori Veerendranath,Informative Videos,How To Be Happy,Happiness,Wisdom,Live A Happy Life,15 Simple Ways To Live A Happy Life,Be Happy In Life,How Have A Happy Life?,How Do You Lead A Simple And Happy Life?,Tips To Be Happy,Yandamoori Veerendranath Videos,Yandamoori Veerendranath Speech,Secrets To Living A Happier Life,Yandamoori Veerendranath,Motivational Video,Motivational,Motivational Speech,Mango News,Mango News Telugu

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ వీడియోలో “ఆనందానికి 5 సూత్రాలు” అనే అంశంపై మాట్లాడారు. కొంతమంది డబ్బు, సౌకర్యవంతమైన జీవితం, ప్రేమ కలిగివుండి కూడా ఎందుకు ఆనందంగా ఉండరో వివరించారు. అన్ని ఉన్నా కూడా మనుషుల ఆనందాన్ని హరించే, తక్కువ చేసే కారణాలు ఏంటో తెలిపారు. అనవసరమైన విషయాలను మర్చి పోవడం, ఆచరించే సిద్ధాంతాలను ధిక్కరిస్తే ఏమవుతుంది?, ఆనందాన్ని దూరం చేసే నాలుగు రకాల జ్వరాలేంటి?, సరైన పరిష్కారం కనుగొనడం, నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అనే సూత్రాలను పాటిస్తే ఎలాంటి మార్పులు ఉంటాయో తెలుసుకోవాలంటే ఈ పాడ్ కాస్ట్ ను పూర్తిగా వినండి.

పూర్తి వివరణతో కూడిన పాడ్ కాస్ట్ వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 10 =