ఓటమిని ఎదుర్కొని జీవితంలో గెలవడం ఎలా? – యండమూరి వీరేంద్రనాథ్

Failure Is A Comma Says Yandamoori Veerendranath,Motivational Videos,Yandamoori Veerendranath,Yandamoori Veerendranath Speech,Yandamoori Veerendranath Videos,Yandamoori Veerendranath Interview,Personality Development Videos,yandamoori veerendranath quotes,yandamoori veerendranath life quotes,Failure Is A Comma,success story,success,failure,success in life,how to success in life,life facts

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “ఓటమిని ఎదుర్కోవడం ఎలా” అనే అంశం గురించి వివరించారు. ఓటమిని పోస్ట్ మార్టం చేస్తే అందులో భయం, టెన్షన్, అనుమానం, దుఃఖం లాంటివే ఉంటాయని చెప్పారు. ఓటమిని గెలవాలంటే అన్నింటికన్నా ముఖ్యంగా మన మీద మనకు నమ్మకం ఉండాలని చెప్పారు. జీవితంలో ఓటమిని ఎదుర్కొని ముందుకెళ్లాలంటే ఎలాంటి విధానాలు, సూత్రాలు పాటించాలో ఈ ఎపిసోడ్ లో యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here