జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్, ఐసోలేషన్ లో ఉన్నానని వెల్లడి

Young Tiger Jr NTR Tested Positive for Covid-19,Jr NTR,Young Tiger NTR,Jr NTR Tests Positive For COVID-19,Jr NTR Tested Positive For Coronavirus,NTR Corona Positive,NTR Latest News,NTR Corona Latest News,Jr NTR Corona Latest News,Corona Positive Jr NTR,Jr NTR Latest,Jr NTR Interview,Jr NTR Tested Positive for COVID 19,Jr NTR Family,Jr NTR Tests Positive For COVID-19,NTR Tests Positive For Covid,Jr NTR,Jr NTR Covid News,Jr NTR Latest News,Jr NTR Covid Update,Jr NTR Breaking News,Jr NTR New Movies,Jr NTR News,Jr NTR Latest News Covid,Jr NTR Health Update,Jr NTR Health News,Jr NTR Tests Positive,Jr NTR Covid-19 Positive,Jr NTR Positive,Jr NTR Tests Covid-19 Positive,Jr NTR Coronavirus,Jr NTR Tests Coronavirus Positive

దేశవ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికే కరోనా వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “నాకు కోవిడ్-19 పాజిటివ్ గా తేలింది. దయచేసి ఎలాంటి ఆందోళన వద్దు, నేను బాగానే ఉన్నాను. నా కుటుంబం మరియు నేను ఐసోలేషన్ లో ఉన్నాం. వైద్యుల పర్యవేక్షణలో అన్ని కరోనా ప్రోటోకాల్‌లను అనుసరిస్తున్నాము. గత కొన్ని రోజులుగా నాతో సంప్రదించిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని అభ్యర్థిస్తున్నాను. సురక్షితంగా ఉండండి” అని జూ.ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 8 =