Home 2022
Yearly Archives: 2022
దేవుని సన్నిధిలో ఆనందం – శుభవార్త టీవీ
Subhavaartha Tv యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఉత్తేజకరమైన క్రిస్టియన్ పాటలు, క్రీస్తు సందేశాలు, ప్రార్ధనలకు సంబంధించిన వీడియోలను అందిస్తున్నారు. అలాగే విజయవంతమైన, ప్రశాంతమైన జీవనం ఆధారంగా రూపొందించిన వైవిధ్యమైన మరియు ఇతివృత్త సంబంధిత...
దేశంలో కొత్తగా 3,375 మందికి కరోనా పాజిటివ్, 218.75 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 3,375 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,45,94,487 కు చేరుకుంది. ముఖ్యంగా...
నేడు విజయవాడ దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు (అక్టోబర్ 2, ఆదివారం) మధ్యాహ్నం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోనున్నారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా నేడు మూలా...
రాష్ట్ర మంత్రులు, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులుతో సీఎం కేసీఆర్ కీలక సమావేశం, జాతీయ పార్టీపై కసరత్తు?
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం మధ్యాహ్నం రాష్ట్ర మంత్రులు, పార్టీ కీలక నేతలు, 33 జిల్లాల టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులుతో కీలక సమావేశం నిర్వహించనున్నారు....
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన పలువురు ప్రముఖులు
భారతదేశ వ్యాప్తంగా జాతిపిత మహాత్మా గాంధీ 153వ జయంతి వేడుకలను ఘనంగా జరుగుతున్నాయి. మహాత్మా గాంధీ దేశానికి సేవలను, ఆయన ఆశయాలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద గాంధీజీకి...
నా ప్రాణమా నాలో నీవు – డా.జాన్ వెస్లీ తెలుగు క్రిస్టియన్ సాంగ్స్
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ...
తెలంగాణలో కొత్తగా 84 మందికి కరోనా పాజిటివ్, హైదరాబాద్ లోనే 46 కేసులు
తెలంగాణలో మరో 84 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో అక్టోబర్ 1, శనివారం సాయంత్రం 5.30 గంటల వరకు మొత్తం కేసుల సంఖ్య 8,37,969 కి చేరింది. తాజాగా నమోదైన...
రేపు గాంధీ హాస్పిటల్ ముందు 16 ఫీట్ల మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్
నగరంలోని గాంధీ హాస్పిటల్ ముందు ఏర్పాటు చేసిన 16 ఫీట్ల మహాత్మాగాంధీ విగ్రహాన్ని రేపు గాంధీ జయంతి (అక్టోబర్ 2) సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆవిష్కరిస్తారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి...
అమ్మవారి కనీనికల అద్భుత వర్ణన! – ఆధ్యాత్మిక వక్త డా.అనంత లక్ష్మి
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
టీడీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
తెలుగుదేశం పార్టీకి (టీడీపీ) చెందిన అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ స్థానంలో ‘టైలర్ హాబ్స్’ అనే పేరు ప్రత్యక్షం అయింది. ఈ నేపథ్యంలో పార్టీ అధికారిక అకౌంట్...















































