Home 2022
Yearly Archives: 2022
జనవరి 22 నుంచి 26 వరకు ప్రజలకు ఎర్రకోట సందర్శన అనుమతి లేదు : ఢిల్లీ పోలీస్
జనవరి 26, గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట సందర్శనకు జనవరి 22 నుంచి 26 వరకు ప్రజలకు మరియు సాధారణ సందర్శకులకు అనుమతి లేదని ఢిల్లీ...
ఐసీసీ టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్-2021 లో రోహిత్ శర్మ, అశ్విన్, రిషబ్ పంత్ లకు చోటు
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) గురువారం నాడు పురుషుల టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్-2021, వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్-2021 ను ప్రకటించింది. కాగా టెస్టు టీమ్ ఆఫ్ ది...
సీఎం జగన్ కు ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ లేఖ, సీఎం ప్రత్యేక శ్రద్ధ కదిలించిందని వెల్లడి
ప్రముఖ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఇటీవల తాను ఆసుపత్రిలో ఉన్న సమయంలో అందించిన అమూల్యమైన సహాయానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు....
భారత దిగ్గజాలను అధిగమించిన.. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ
సౌతాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా ఓడినప్పటికీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం రికార్డుల మోత మోగించాడు. ఈ ఒక్క మ్యాచ్‌తో ముగ్గురు భారత దిగ్గజాల రికార్డులను విరాట్ కోహ్లీ బద్దలు...
భారత అండర్-19 జట్టుపై కరోనా పంజా.. కెప్టెన్, వైస్ కెప్టెన్ సహా ఆరుగురికి పాజిటివ్
అండర్-19 వరల్డ్ కప్ లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత యువ జట్టుపై కరోనా మహమ్మారి పంజా విసిరింది. లీగ్ దశలో భాగంగా బుధవారం గ్రూప్-బిలోని ఐర్లాండ్‌తో మ్యాచ్ జరగాల్సి ఉంది....
జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ కు కరోనా పాజిటివ్
తెలంగాణలో ఇటీవల వరుసగా పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా టీఆర్ఎస్ పార్టీ నేత, జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే...
దేశంలో కరోనా రికవరీ రేటు 93.69 శాతం, మరణాల రేటు 1.28 శాతం
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. దీంతో రోజువారీ పాజిటివ్ కేసులు 3లక్షలు దాటాయి. గత 24 గంటల్లో కొత్తగా 3,17,532 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 3,82,18,773 కు...
జనవరి 31 వరకు తెలంగాణాలో కరోనా ఆంక్షలు పొడిగింపు
తెలంగాణా రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇంకోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా ప్రభుత్వాన్ని కలవరానికి గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ఆంక్షలను జనవరి నెల...
అమెరికాలో రద్దవుతున్న పలు విమానాలు.. 5జీ సేవల వలన విమానాలకు ముప్పు?
అగ్రరాజ్యం అమెరికాలో బుధవారం నుంచి 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో.. ఆ దేశానికి రాకపోకలు సాగించే 8 విమానాలను ఎయిరిండియా రద్దు చేసింది. దీంతో వాటిలో టికెట్లు బుక్ చేసుకున్న వందలాది...
ఇంగ్లీష్ లో Have, Has లను ఎలా ఉపయోగించాలి? – KVR INSTITUTE
KVR INSTITUTE యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థుల ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మెరుగుపడేందుకు ఉపయోగపడే ఆన్‌లైన్ తరగతులను అందిస్తున్నారు. ఈ తరగతులను అనుసరించి ఇంగ్లీష్ చాలా సులభంగా నేర్చుకోవచ్చు. బేసిక్స్ నుంచి మొదలై పూర్తి...













































