ఇంగ్లీష్ లో Have, Has లను ఎలా ఉపయోగించాలి? – KVR INSTITUTE

Have and Has,English Grammar Through Telugu,Learn English Through Telugu,KVR Institute,have and has in english grammar,have in english grammar,has in english grammar,how to use have,how to use has,have english grammar,has english grammar,have has had,have english sentences,has english sentences,have english lesson,have had has grammar,have forms,have forms english grammar,have forms sentences,english grammar lessons for beginners,kvr spoken english

KVR INSTITUTE యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థుల ఇంగ్లీష్ కమ్యూనికేషన్‌ మెరుగుపడేందుకు ఉపయోగపడే ఆన్‌లైన్ తరగతులను అందిస్తున్నారు. ఈ తరగతులను అనుసరించి ఇంగ్లీష్ చాలా సులభంగా నేర్చుకోవచ్చు. బేసిక్స్ నుంచి మొదలై పూర్తి ప్రావీణ్యత పొందేలా, ప్రపంచంలో ఎక్కడైనా ఇంగ్లీష్ లో మాట్లాడగలిగేలా సరళమైన మరియు తక్కువ వ్యవధిలో నేర్చుకోగలిగే ఉత్తమమైన నాణ్యమైన ఆన్‌లైన్ వీడియోలను అందిస్తున్నారు. తెలుగు ద్వారా తమిళం, ఇంగ్లీష్, కన్నడ, మలయాళం, హిందీ సులభంగా నేర్చుకోవచ్చని చెప్పారు. చిన్న చిన్న పదాలతో ఎవరైనా ఇంగ్లీష్ సులభంగా నేర్చుకోవచ్చని తెలిపారు. ఇక ఈ వీడియోలో ఇంగ్లీష్ లో Have అండ్ Has లను ఎలా ఉపయోగించాలో ఉదాహరణలతో వివరించారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =