Midusha Vlogs : దుబాయ్ టు శ్రీలంక ఫ్యామిలీ ట్రిప్

Elephant Safari in Sri Lanka by Midusha Vlogs

తెలుగు వ్లాగర్ మిదుషా తాజా వీడియోలో దుబాయ్ నుండి శ్రీలంకకు వెళ్లిన తమ ఫ్యామిలీ ట్రిప్ విశేషాలను పంచుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా కొలంబో, క్యాండీ నగరాల్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను వారు సందర్శించారు.

ముఖ్యంగా పినావాల ఎలిఫెంట్ ఆర్ఫనేజ్‌లో ఏనుగుల స్నానాలు, సఫారీ ముచ్చట్లు వీక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే శ్రీలంకలోనే అత్యంత ప్యూర్ జెమ్ స్టోన్స్ (రత్నాల) మైనింగ్, రాళ్ల నుండి నగలను ఎలా తయారు చేస్తారో లైవ్‌గా చూపించారు. వీటితో పాటు సాంప్రదాయ ఆయుర్వేద హెర్బల్ గార్డెన్ విశేషాలు, అక్కడి విలేజ్ వంటకాల రుచులను ఈ వ్లాగ్‌లో ఎంతో చక్కగా వివరించారు. కిడ్స్‌తో శ్రీలంక ప్లాన్ చేసే వారికి ఈ వీడియో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here