Aadya & Sitara యూట్యూబ్ ఛానెల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార మరియు ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్తె ఆద్య కలిసి గేమ్స్, క్రాఫ్ట్స్, పెయింటింగ్ సహా ఎన్నో అంశాలపై క్రియేటివ్ గా, సరదా సరదాతో కూడిన వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో ప్లాస్టిక్ బ్యాగ్స్ బదులు పేపర్ బ్యాగ్స్ వాడాలని సూచించారు. అలాగే న్యూస్ పేపర్లతో పేపర్ బ్యాగ్స్ ఎలా తయారు చేసుకోవచ్చో చూపించారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇