జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ వెస్లీ అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో సిస్టర్ బ్లెస్సీ వెస్లీ పాడిన “నా యేసయ్య…నా దాగుచోటు నీవేనయ్యా” అనే పాటను వీక్షించండి.
“నా యేసయ్య…నా దాగుచోటు నీవేనయ్యా” వీడియో సాంగ్ కోసం స్క్రోల్ చేయండి 👇