శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 61 వ పాఠంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా మహి వి రాఘవ్ దర్శకత్వంలో ప్రముఖ నటుడు మమ్ముట్టి నటించిన “యాత్ర” సినిమాపై విశ్లేషణ చేశారు. అలాగే నాయకుడిగా వైఎస్ఆర్ గొప్పతనం గురించి కూడా పరుచూరి గోపాలకృష్ణ వివరించారు.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇