రామ్‌చరణ్ ‌కు కరోనా నెగటివ్ గా నిర్ధారణ

Actor Ram Charan, Actor Ram Charan Latest news, COVID-19, Mango News Telugu, Mega Power Star Ram Charan, Ram Charan, Ram Charan Coronavirus, Ram Charan Coronavirus News, Ram Charan Tested Negative, Ram Charan Tested Negative for Covid-19, Tollywood Hero Ram Charan Tests Positive For COVID-19

ప్రముఖ యువ కథానాయకుడు, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కు ఇటీవల కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. కాగా రామ్‌చరణ్ కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షలో ఫలితం నెగెటివ్ గా వచ్చింది. ఈ విషయాన్ని రామ్‌చరణ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “నాకు కరోనా నెగటివ్‌ గా నిర్ధారణ అయిన విషయాన్ని పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. అతి త్వరలోనే మళ్ళీ షూటింగ్ లో పాల్గొంటాను. కరోనా నుంచి కోలుకోవాలని శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు” అని రామ్‌చరణ్ ట్వీట్ చేశారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 10 =