శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “విజయవంతమైన కెరీర్ కోసం సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలి?” అనే అంశంపై విశ్లేషణ చేశారు. కెరీర్ పరంగా లేదా జీవితంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది?, ఏది సరైనదో తెలియనప్పుడు పెద్ద నిర్ణయం తీసుకోవడం ఎలా?, ఏ సమయంలో తీసుకునే నిర్ణయాలు కష్టాలను తీసుకువస్తాయి? అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇