2020 సంవత్సరానికి బ్యాంక్ సెలవులు ప్రకటించిన ఆర్బీఐ

latest political breaking news, Mango News Telugu, national news headlines today, national news updates, national political news, RBI Holidays 2020, RBI Holidays In India For 2020, RBI Holidays List

2020 సంవత్సరానికి గానూ బ్యాంక్ సెలవులును ఆర్బీఐ ప్రకటించింది. హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ కార్యాలయాల పరిధుల్లోని బ్యాంకుల సెలవుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. 2020లో బ్యాంకులకు మొత్తం ఇరవై సెలవులున్నాయి. వీటితో పాటుగా ప్రతీ రెండో శనివారం, నాలుగో శనివారం, ఆదివారాలను బ్యాంకులకు సెలవులుగా పరిగణిస్తున్నారు.

హైదరాబాద్ రీజనల్ ఆఫీస్‌ పరిధిలోని బ్యాంకులకు సెలవుల వివరాలు:

జనవరి:
15 – సంక్రాంతి
ఫిబ్రవరి:
21 – మహాశివరాత్రి
మార్చి:
9 – హోలీ
25 – ఉగాది
ఏప్రిల్:
1 – యాన్యువల్ క్లోజింగ్
2 – శ్రీరామనవమి
10 – గుడ్ ఫ్రైడే
14 – అంబేద్కర్ జయంతి
మే: 
1 – మే డే
25 – రంజాన్
ఆగస్ట్:
1 – బక్రీద్
11 – శ్రీకృష్ణ జన్మాష్టమి
15 – స్వాతంత్ర్య దినోత్సవం
22 – వినాయక చవితి
అక్టోబర్:
2 – గాంధీ జయంతి
24 – దసరా
30 – మిలాద్ ఉన్ నబీ
నవంబర్:
14 – దీపావళి
30 – గురునానక్ జయంతి
డిసెంబర్:
25 – క్రిస్మస్

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + nineteen =