ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “పబ్లిక్ స్పీకింగ్ కి 12 సూత్రాలు” గురించి వివరించారు. సాధారణంగా మనదేశంలో చాలామందికి వేదికపై మాట్లాడాలంటే చాలా భయమని చెప్పారు. వాళ్ళు ఇంట్లో, నలుగురు ఫ్రెండ్స్ మధ్య చాలాబాగా మాట్లాడతారని అయితే వేదిక ఎక్కగానే మాటలు తడబడతాయన్నారు. అటువంటి సమస్య ఎదుర్కొంటున్న వారికి 12 చిట్కాలు చెప్పారు. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇