ఇంటర్ అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల, రెండో శనివారాల్లో కూడా తరగతులు

Andhra Pradesh Intermediate Academic Calendar, Andhra Pradesh State Intermediate Academic Calendar, Andhra Pradesh State Intermediate Academic Calendar Released, AP Board of Intermediate, AP Inter 1st & 2nd Year Academic Calendar, AP Inter 1st & 2nd Year Academic Calendar 2020-21, AP Intermediate Academic Calendar, AP Intermediate Academic Calendar 2020-21 Out, Intermediate Academic Calendar

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదలైంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండరును ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రకటించింది. అలాగే రాష్ట్రంలో అన్ని జూనియర్‌ కాలేజీలు ఈ క్యాలెండర్‌ను పాటించాలని ఆదేశాలు ఇచ్చింది. అన్ని రెండో శనివారాలు కూడా తరగతులు ఉంటాయని, టర్మ్ సెలవులు ఉండవని ప్రకటించారు.

ఇంటర్ ప్రథమ సంవత్సరం అకడమిక్‌ క్యాలెండర్‌ వివరాలు:

  • పని దినాలు: 127
  • ఫస్ట్ టర్మ్ : నవంబర్ 16, 2020 నుంచి జనవరి 30, 2021 వరకు
  • ఫస్ట్ యూనిట్ టెస్ట్: డిసెంబర్ 2020
  • సెకండ్ యూనిట్ టెస్ట్: జనవరి 2020
  • హాఫ్-ఇయర్లీ పరీక్షలు: జనవరి 23, 2021 నుంచి జనవరి 30, 2021 వరకు
  • థర్డ్ యూనిట్ టెస్ట్: కాలేజీ స్థాయిలో అనుకూలంగా ఉన్నప్పుడు నిర్వహణ
  • ఫోర్త్ యూనిట్ టెస్ట్: కాలేజీ స్థాయిలో అనుకూలంగా ఉన్నప్పుడు నిర్వహణ
  • సెకండ్ టర్మ్: ఫిబ్రవరి 2, 2021 నుంచి ఏప్రిల్ 23, 2021 వరకు
  • ప్రీఫైనల్ పరీక్షలు: మార్చి మొదటివారంలో నిర్వహణ
  • ఇంటర్ పరీక్షలు: మార్చి చివరి వారంలో నిర్వహణ
  • చివరి పనిదినం: ఏప్రిల్ 24, 2021
  • వేసవి సెలవులు: ఏప్రిల్‌ 25, 2021 నుంచి మే 31, 2021 వరకు
  • అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు: జూన్, 2021 చివరి వారంలో
  • కాలేజీలు తిరిగి ప్రారంభించే తేదీ (2021-2022 విద్యా సంవత్సరం): జూన్ 1, 2021

ఇంటర్ ద్వితీయ సంవత్సరం అకడమిక్‌ క్యాలెండర్‌ వివరాలు:

  • పని దినాలు: 138
  • ఫస్ట్ టర్మ్ : నవంబర్ 2, 2020 నుంచి జనవరి 9, 2021 వరకు
  • ఫస్ట్ యూనిట్ టెస్ట్: నవంబర్ 2020
  • సెకండ్ యూనిట్ టెస్ట్: డిసెంబర్ 2020
  • హాఫ్-ఇయర్లీ పరీక్షలు: జనవరి 4, 2021 నుంచి జనవరి 9, 2021 వరకు
  • థర్డ్ యూనిట్ టెస్ట్: కాలేజీ స్థాయిలో అనుకూలంగా ఉన్నప్పుడు నిర్వహణ
  • ఫోర్త్ యూనిట్ టెస్ట్: కాలేజీ స్థాయిలో అనుకూలంగా ఉన్నప్పుడు నిర్వహణ
  • సెకండ్ టర్మ్: జనవరి 11, 2021 నుంచి ఏప్రిల్ 23, 2021 వరకు
  • ప్రీఫైనల్ పరీక్షలు: ఫిబ్రవరి మొదటివారంలో నిర్వహణ
  • ప్రాక్టీకల్ పరీక్షలు: మార్చి మొదటివారంలో నిర్వహణ
  • ఇంటర్ పరీక్షలు: మార్చి చివరి వారంలో నిర్వహణ
  • చివరి పనిదినం: ఏప్రిల్ 24, 2021
  • వేసవి సెలవులు: ఏప్రిల్‌ 25, 2021 నుంచి మే 31, 2021 వరకు
  • అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు: జూన్, 2021 చివరి వారంలో

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 17 =