వరద నష్టం అంచనాకై తెలంగాణకు హైపవర్ కమిటీ, అమిత్ షాకు కృతజ్ఞతలు: బండి సంజయ్

High Power Committee of Union Home Ministry to Visit Telangana to Assess Damage by Floods - Bandi Sanjay, Bandi Sanjay Says High Power Committee of Union Home Ministry to Visit Telangana to Assess Damage by Floods, High Power Committee of Union Home Ministry to Visit Telangana to Assess Damage by Floods, Assess Damage by Floods, High Power Committee of Union Home Ministry to Visit Telangana, Union Home Ministry to Visit Telangana, High Power Committee of Union Home Ministry, Union Home Ministry, High Power Committee, Telangana BJP State President Bandi Sanjay Kumar, BJP State President Bandi Sanjay Kumar, Telangana BJP State President, Bandi Sanjay Kumar, Union Home Ministry Telangana Visit News, Union Home Ministry Telangana Visit Latest News, Union Home Ministry Telangana Visit Latest Updates, Union Home Ministry Telangana Visit Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలి భారీ వర్షాలు, వరదలతో జరిగిన జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ యొక్క హైపవర్ కమిటీ తెలంగాణను సందర్శించనుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్ చేశారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్‌ చుగ్‌తో పాటు హోం శాఖ మంత్రి అమిత్‌ షాను కలిసి రాష్ట్రంలో ఇటీవల వర్షాల వలన జరిగిన విధ్వంసాన్ని వివరించినట్టు బండి సంజయ్ తెలిపారు.

“పొలాలు, ఇళ్లు, ప్రజలు మరియు ప్రాజెక్టులకు జరిగిన నష్టాన్ని ఓపికగా విన్నందుకు మరియు ప్రకృతి విధ్వంసం గురించి ఆందోళనను వ్యక్తం చేసినందుకు అమిత్‌ షాకు ధన్యవాదాలు. మా ఆందోళనలను అర్థం చేసుకున్నందుకు మరియు వెంటనే స్పందించినందుకు అపారమైన కృతజ్ఞతలు” అని బండి సంజయ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో వర్షాలు, వ‌ర‌దల వలన ప్రభావితమైన ప్రాంతాలను పరిశీలించి, ఏర్పడ్డ న‌ష్టాన్ని అంచ‌నా వేసేందుకు త్వరలోనే రాష్ట్రానికి హైపవర్ కమిటీ రానున్నట్టు తెలుస్తుంది. అలాగే హైపవర్ కమిటీ నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 10 =