అమూల్య స్టూడియో నుంచి కొత్త ఫోక్ సాంగ్ ‘రంగు రంగుల పిల్లగాడో’

Amulya studio rangu rangula pillagado folk song

తెలుగులో జానపద గీతాలకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఇదే వరుసలో అమూల్య స్టూడియో తన కొత్త జానపద గీతం “రంగు రంగుల పిల్లగాడో” ప్రేక్షకులను అలరించడానికి తీసుకువచ్చింది.

ఈ పాటను రెలారే రోజా రమణి తన అద్భుతమైన గొంతుతో ఆలపించారు. ఉషనమ్మ ఈ పాట రచనతో తన ప్రతిభను చాటుకోగా, గజ్వేల్ వేణు అందించిన సంగీతం పాట ఊపును మరింత పెంచింది. నీరజ్ కీస్ కీబోర్డ్ & ప్రోగ్రామింగ్ అందించారు. అజిత్ పాషం కెమెరా అండ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఫోక్ సాంగ్స్ ఇష్టపడేవారు తప్పకుండా వినాల్సిన పాట ఇది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here