• ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం/అంతర్జాతీయం
  • సినిమా
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • స్పెషల్స్
    • ఇన్ఫర్మేటివ్
    • ఎడ్యుకేషన్
    • కిడ్స్
    • కుకింగ్
    • టెక్నాలజీ
    • డివోషనల్
    • లైఫ్‌స్టైల్
  • బిగ్ బాస్ 8
  • English
Search
27.5 C
Hyderabad
Sunday, August 3, 2025
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Mango News
  • ఆంధ్ర ప్రదేశ్
    • ఆంధ్ర ప్రదేశ్

      సింహాచలం ఘటనపై సీఎం,డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్ రియాక్షన్

      ఆంధ్ర ప్రదేశ్

      ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత

      ఆంధ్ర ప్రదేశ్

      మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపీ అరెస్ట్.. విజయవాడకు తరలింపు

      ఆంధ్ర ప్రదేశ్

      తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు

      ఆంధ్ర ప్రదేశ్

      అమరావతిలో ప్రధాని మోదీ పూర్తి షెడ్యూల్ ..

  • తెలంగాణ
    • TGF Awards 2025 Winners Will Get Huge Prize Money
      తెలంగాణ

      గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్.. విజేతలకు దక్కే ప్రైజ్‌మనీ ఎంతంటే?

      CM Revanth Reddy and Many Political Leaders Will Attend TGF Awards Event
      తెలంగాణ

      గద్దర్ అవార్డ్స్ వేడుక.. హాజరవుతున్న ముఖ్య అతిథులు వీరే..!

      TFDC Chairman Dil Raju Calls For Huge Success of TGF Awards Event
      తెలంగాణ

      గద్దర్‌ అవార్డ్స్‌ వేడుకను సక్సెస్ చేయాలి – ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు

      Baahubali 2, RRR, HanuMan and Oher Big Budget Films Wins TGF Aawards
      తెలంగాణ

      గద్దర్ అవార్డ్స్ గెలుచుకున్న భారీ బడ్జెట్ చిత్రాలు

      Telangana Gaddar Film Awards Ceremony to be Held Grandly on 14th June
      తెలంగాణ

      గద్దర్‌ అవార్డ్స్‌ వేడుకకు ఘనంగా ఏర్పాట్లు

  • జాతీయం/అంతర్జాతీయం
    • Centre Imposes Strict Punishment For Film Piracy, Up To 3 Years in Jail
      ఇన్ఫర్మేటివ్

      సినిమా పైరసీ చేస్తే.. మూడేళ్ళ జైలు శిక్ష – కేంద్రం

      జాతీయం/అంతర్జాతీయం

      పాక్‌కు మరో షాక్‌ ఇచ్చిన భారత్..!

      జాతీయం/అంతర్జాతీయం

      పీఓకేలో ఖాళీ అవుతున్న ఉగ్ర శిబిరాలు..!

      జాతీయం/అంతర్జాతీయం

      ఆపరేషన్‌ కగార్‌పై పెరుగుతున్న వ్యతిరేకత

      జాతీయం/అంతర్జాతీయం

      భారత్‌పై పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసి బహిరంగ బెదిరింపులు

  • సినిమా
    • Centre Imposes Strict Punishment For Film Piracy, Up To 3 Years in Jail
      ఇన్ఫర్మేటివ్

      సినిమా పైరసీ చేస్తే.. మూడేళ్ళ జైలు శిక్ష – కేంద్రం

      TGF Awards 2025 Winners Will Get Huge Prize Money
      తెలంగాణ

      గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్.. విజేతలకు దక్కే ప్రైజ్‌మనీ ఎంతంటే?

      CM Revanth Reddy and Many Political Leaders Will Attend TGF Awards Event
      తెలంగాణ

      గద్దర్ అవార్డ్స్ వేడుక.. హాజరవుతున్న ముఖ్య అతిథులు వీరే..!

      TFDC Chairman Dil Raju Calls For Huge Success of TGF Awards Event
      తెలంగాణ

      గద్దర్‌ అవార్డ్స్‌ వేడుకను సక్సెస్ చేయాలి – ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు

      Baahubali 2, RRR, HanuMan and Oher Big Budget Films Wins TGF Aawards
      తెలంగాణ

      గద్దర్ అవార్డ్స్ గెలుచుకున్న భారీ బడ్జెట్ చిత్రాలు

  • స్పోర్ట్స్
    • స్పోర్ట్స్

      వార్ని రికార్డులన్నీ కొల్లగొడుతున్న వైభవ్ సూర్య వంశీ

      తెలంగాణ

      ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు..రాచకొండ సీపీ క్లారిటీ

      Hardik Pandya's Heroics Go In Vain As Mumbai Indians Lose By 12 Runs,Hardik 5 wickets performance, Hardik Pandya IPL 2025, IPL 2025 match result, MI vs LSG highlights, Mumbai Indians vs Lucknow Super Giants,Mango News,Mango News Telugu,IPL 2025,IPL 2025 News,IPL 2025 Live,IPL,Hardik Pandya,Hardik Pandya Latest News,Hardik Pandya Score,Hardik Pandya 5 wickets performance,Mumbai Indians,MI,LSG,MI vs LSG 2025 Match Review,MI vs LSG 2025,MI vs LSG,MI vs LSG 2025 Match,MI vs LSG Match,IPL 2025 Records,LSG vs MI IPL 2025 Highlights,LSG vs MI IPL Highlights,LSG vs MI Match Highlights,Hardik Pandya Creates History
      స్పోర్ట్స్

      హార్దిక్ ఒంటరిగా పోరాడిన ముంబైకి దక్కని విజయం

      RCB Suffers Defeat Coach Flower Reacts To Siraj's Performance,Gujarat Titans, ipl 2024, Mohammed Siraj, RCB, Virat Kohli Injury,IPL 2025 match result,Mango News,Mango News Telugu,IPL 2025,IPL 2025 News,IPL 2025 Live,IPL,Cricket,Cricket Score,Cricket Score Live,Virat Kohli,Virat Kohli News,Virat Kohli Latest News,Siraj,RCB Latest News,RCB News,Siraj Performance,Gujarat Titans Score
      స్పోర్ట్స్

      సిరాజ్ ప్రదర్శనపై స్పందించిన ఆర్సీబీ కోచ్.. కోహ్లీ గాయం అప్డేట్

      తెలంగాణ

      సన్ రైజర్స్‌ వివాదంలో రేవంత్ ఎంట్రీ.. మారిన సీన్

  • వీడియోస్
  • స్పెషల్స్
    • Allఇన్ఫర్మేటివ్ఎడ్యుకేషన్కిడ్స్కుకింగ్టెక్నాలజీడివోషనల్లైఫ్‌స్టైల్
      Centre Imposes Strict Punishment For Film Piracy, Up To 3 Years in Jail
      ఇన్ఫర్మేటివ్

      సినిమా పైరసీ చేస్తే.. మూడేళ్ళ జైలు శిక్ష – కేంద్రం

      స్పెషల్స్

      EAMCET: మీకు వచ్చిన ర్యాంక్‌ తో మీకు ఏ కాలేజీలో సీటు రావచ్చు? పూర్తి…

      స్పెషల్స్

      సైబర్ క్రైమ్ ఆయుధాలు ఇవే! తప్పక తెలుసుకొండి.. లేకపోతే మూల్యం చెల్లించుకోవాల్సిందే

      స్పెషల్స్

      జగదేక వీరుడు అతిలోక సుందరీ అసలు కథ..

  • బిగ్ బాస్ 8
  • English
Home ఆంధ్ర ప్రదేశ్

3 నెలల ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ఆర్డినెన్స్‌కు ఏపీ కేబినెట్‌ ఆమోదం

By
Mango News Telugu Admin
-
March 27, 2020
Share
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Andhra Pradesh, Andhra Pradesh cabinet meeting, AP Cabinet, AP Cabinet Meeting, AP Cabinet On Coronavirus, AP Cabinet On COVID 19, AP CM YS Jagan, AP Govt, Coronavirus, coronavirus india, coronavirus news, Coronavirus outbreak, Coronavirus Update, COVID-19 Cases, india coronavirus cases, India COVID 19 Cases, Vote On Account Budget Ordinance

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మార్చ్ 27, శుక్రవారం నాడు మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని సచివాలయంలోని కేబినెట్‌ హాల్‌లో కాకుండా కాన్ఫరెన్స్‌ హాలులో ఏర్పాటు చేశారు. అలాగే సీఎం వైఎస్ జగన్, మంత్రులు, ఉన్నతాధికారులు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. ఈ మంత్రి వర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం ముగిసిన అనంతరం మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు.

    పేర్ని నాని ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు:

    • 2020-21 ఆర్ధిక సంవత్సరానికి గానూ మూడు నెలల ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ఆర్డినెన్స్‌కు కేబినెట్‌ ఆమోదం.
    • కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించలేకపోవడం వలన ఈ నిర్ణయం తీసుకున్నాం.
    • కరోనా నివారణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది.
    • ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఐసోలేటెడ్‌ వార్డులు ఏర్పాటు.
    • ప్రతి జిల్లా కేంద్రంలో 200 పడకల ఐసోలేటెడ్‌ వార్డులు ఏర్పాటు.
    • కరోనా బాధితుల కోసం విశాఖ, విజయవాడ, కాకినాడ, తిరుపతిలో ప్రత్యేక ఆస్పత్రులు ఏర్పాటు
    • ఏప్రిల్‌ 14 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగింపు.
    • 52వేల ఎన్‌-95 మాస్క్‌లను అందుబాటులో ఉన్నాయి. 400 వెంటిలేటర్లు, 10లక్షల సర్జికల్‌ మాస్క్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.
    • డాక్టర్ల కోసం 4వేలకుపైగా ప్రత్యేక బాడీ మాస్క్‌లను సిద్దం.
    • 14రోజుల క్వారంటైన్‌కు సిద్ధమైతేనే ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు రాష్ట్రంలోకి రావాలి.
    • నిబంధనలు ఉల్లంఘించి ఏపీ, తెలంగాణ సరిహద్దుల వద్ద ఘర్షణ వాతావరణం సృష్టించొద్దు.
    • ప్రతి జిల్లా కలెక్టర్‌ వద్ద రూ.2కోట్ల అత్యవసర నిధి.
    • కరోనా పరిస్థితులపై సమీక్ష జరిపేందుకు రాష్ట్ర స్థాయిలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు. ఇందులో పది మంది సీనియర్‌ రాష్ట్ర అధికారులతో పాటు ముగ్గురు మంత్రులు, సీఎం ఆఫీసు నుంచి మరో ముగ్గురు అధికారులు ఉంటారు.
    • ప్రతి జిల్లాలోనూ కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు. జిల్లా మంత్రులు జిల్లా కంట్రోల్‌ రూమ్‌లను పర్యవేక్షిస్తారు. ఇక్కడ కూడా వివిధ శాఖలకు చెందిన 10 మంది అధికారులు ఉంటారు.
    • విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల సంఖ్యపై రాజకీయాలు చేయడం తగదు.
    • మొదటి సర్వే వివరాల ద్వారా 13వేల మంది రాగా, రెండో విడత సర్వేలో 28వేల మంది రాష్ట్రంలోకి వచ్చారని తేలింది.

    [subscribe]

    Video thumbnail
    Minister Perni Nani Requests Public Cooperation To Fight Against Covid-19 | AP Lockdown | Mango News
    12:52
    Video thumbnail
    Minister Perni Nani Appreciates YCP Volunteers Hardwork Over Covid-19 | AP Latest News | Mango News
    12:30
    Video thumbnail
    CM YS Jagan Says Reasons Over Total AP Lockdown | #Covid19 | #APLockdown | AP News | Mango News
    08:13
    Video thumbnail
    CM YS Jagan Key Decision Over Providing 1000 Rs For Poor Families | #Covid19 | #AP News | Mango News
    07:46
    Video thumbnail
    Don't Panic, Follow Precautions: CM YS Jagan Appeals To People On Covid-19 | AP News | Mango News
    05:01
    Video thumbnail
    AP Minister Avanthi Srinivas Speaks About Covid-19 In Press Meet | AP Latest News | Mango News
    07:54
    Video thumbnail
    Minister Avanthi Srinivas Gives Strong Warning Over Social Media Rumors On Covid-19 | Mango News
    12:00
    Video thumbnail
    Ambati Rambabu Responds Over Letter Written By EC Nimmagadda Ramesh | AP Latest News | Mango News
    09:03
    Video thumbnail
    Adimulapu Suresh Says Educational Institutions In AP Will Be Closed | AP News | Mango News
    08:26
    Video thumbnail
    CM YS Jagan About their Strategies In Review Meeting With Officials | AP Political News | Mango News
    09:24
    Video thumbnail
    MLA Ambati Rambabu Slams Opposition Over Postpone Of AP Municipal Elections | AP News | Mango News
    11:47
    Video thumbnail
    Avanthi Srinivas Fires On Nimmagadda Ramesh Kumar In Press Meet | AP Latest Updates | Mango News
    08:15
    Video thumbnail
    Avanthi Srinivas Challenge To Chandrababu Naidu Over Local Body Elections | AP News | Mango News
    07:57
    Video thumbnail
    War Of Words Between EC Ramesh Kumar And CM YS Jagan | AP Municipal Elections | AP News | Mango News
    24:17
    Video thumbnail
    Vijayasai Reddy Interesting Comments Over AP Municipal Elections 2020 | AP Latest News | Mango News
    11:21
    Video thumbnail
    MP Vijayasai Reddy Confident Over YCP Win In Tekkali | AP Municipal Elections 2020 | Mango News
    09:29
    Video thumbnail
    Minister Anil Kumar Yadav Challenges Opposition Over AP Municipal Elections | AP News | Mango News
    06:45
    Video thumbnail
    Minister Perni Nani Controversial Comments On Opposition Over Yes Bank Scam | AP News | Mango News
    09:06
    Video thumbnail
    Minister Anil Kumar Yadav Shocking Statements Over Drunkards In AP | AP Latest News | Mango News
    04:50
    Video thumbnail
    Vijayasai Reddy Strong Message To Public Over AP Municipal Elections 2020 | Vizianagaram | MangoNews
    06:35
    Video thumbnail
    MP Vijayasai Reddy Excellent Speech About YS Jagan Governance In Vizianagaram Meeting | Mango News
    08:58
    Video thumbnail
    Botsa Satyanarayana Speech Over AP Municipal Elections 2020 | Vizianagaram | AP News | Mango News
    08:38
    Video thumbnail
    Botsa Satyanarayana Confident Over YCP Win In AP Municipal Elections 2020 | Vizianagaram | MangoNews
    09:21
    Video thumbnail
    Pamula Pushpa Sreevani Strong Message To Public Over Local Body Elections 2020 | AP News | MangoNews
    05:06
    Video thumbnail
    CM YS Jagan Addresses Media For First Time About Municipal Elections | AP Latest News | Mango News
    06:13
    Video thumbnail
    Botsa Satyanarayana Speaks About Jagan's Decision Over Municipal Elections | AP News | Mango News
    10:30
    Video thumbnail
    Botsa Satyanarayana Says AP Municipal Elections Has To Be Held Before 2 Months | AP News | MangoNews
    12:25
    Video thumbnail
    Botsa Satyanarayana Strong Warning Over Distribution Of Liquor & Money In Elections | Mango News
    06:26
    Share
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleకరోనాపై పోరుకు అల్లు అర్జున్ రూ.1.25 కోట్ల విరాళం
      Next articleవిశ్వ రహస్యాలు చెప్పిన “స్టీఫెన్ హాకింగ్”
      Mango News Telugu Admin

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      ఆంధ్ర ప్రదేశ్

      సింహాచలం ఘటనపై సీఎం,డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్ రియాక్షన్

      ఆంధ్ర ప్రదేశ్

      ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత

      ఆంధ్ర ప్రదేశ్

      మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపీ అరెస్ట్.. విజయవాడకు తరలింపు

      - Advertisement -

      తాజా వార్తలు

      Centre Imposes Strict Punishment For Film Piracy, Up To 3 Years in Jail

      సినిమా పైరసీ చేస్తే.. మూడేళ్ళ జైలు శిక్ష – కేంద్రం

      July 28, 2025
      TGF Awards 2025 Winners Will Get Huge Prize Money

      గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్.. విజేతలకు దక్కే ప్రైజ్‌మనీ ఎంతంటే?

      June 14, 2025
      CM Revanth Reddy and Many Political Leaders Will Attend TGF Awards Event

      గద్దర్ అవార్డ్స్ వేడుక.. హాజరవుతున్న ముఖ్య అతిథులు వీరే..!

      June 13, 2025
      TFDC Chairman Dil Raju Calls For Huge Success of TGF Awards Event

      గద్దర్‌ అవార్డ్స్‌ వేడుకను సక్సెస్ చేయాలి – ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు

      June 13, 2025
      Load more

      తప్పక చదవండి

      Centre Imposes Strict Punishment For Film Piracy, Up To 3 Years in Jail
      ఇన్ఫర్మేటివ్

      సినిమా పైరసీ చేస్తే.. మూడేళ్ళ జైలు శిక్ష – కేంద్రం

      EDITOR PICKS

      Centre Imposes Strict Punishment For Film Piracy, Up To 3 Years in Jail

      సినిమా పైరసీ చేస్తే.. మూడేళ్ళ జైలు శిక్ష – కేంద్రం

      July 28, 2025
      TGF Awards 2025 Winners Will Get Huge Prize Money

      గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్.. విజేతలకు దక్కే ప్రైజ్‌మనీ ఎంతంటే?

      June 14, 2025
      CM Revanth Reddy and Many Political Leaders Will Attend TGF Awards Event

      గద్దర్ అవార్డ్స్ వేడుక.. హాజరవుతున్న ముఖ్య అతిథులు వీరే..!

      June 13, 2025

      POPULAR POSTS

      Chiranjeevi Sye Raa Karnataka Rights,Mango News,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Sye Raa Karnataka Theatrical Rights Sold,Sye Raa Movie Updates,Sye Raa Telugu Movies News,#SyeRaa

      సైరా సంచలనాలు మొదలు, కర్ణాటక హక్కులు రూ. 32 కోట్లు?

      July 4, 2019
      KCR Visit To his Own Village Chintamadaka,Mango News,CM KCR Latest News,Telangana CM KCR village Chintamadaka,KCR Visit Chintamadaka,#KCR,Latest Telangana News

      త్వరలో సొంత గ్రామంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటన

      July 4, 2019

      అదానీ గ్రూప్ కు మూడు విమానాశ్రయాల బాధ్యత అప్పగించిన మోడీ ప్రభుత్వం

      July 4, 2019

      POPULAR CATEGORY

      • తెలంగాణ8979
      • జాతీయం/అంతర్జాతీయం7606
      • ఆంధ్ర ప్రదేశ్7024
      • కరోనా వైరస్3874
      • స్పెషల్స్1978
      • స్పోర్ట్స్1101
      • ఎడ్యుకేషన్1068
      • సినిమా1030
      • డివోషనల్518
      ABOUT US
      Contact us: [email protected]
      FOLLOW US
      • Disclaimer
      • Privacy
      • Advertisement
      • Contact Us
      © Copyright 2015-2023 Mango News (Powered By Whacked Out Media)
      MORE STORIES
      141 New Corona Cases In AP, Andhra Pradesh, AP Corona Cases, AP Coronavirus, AP COVID 19 Cases, AP new corona cases, AP Total Positive Cases, Corona Positive Cases, Coronavirus, Coronavirus Breaking News, COVID-19, New Corona Cases Reported in AP, Total Corona Cases In AP, Total COVID 19 Cases

      ఏపీలో కొత్తగా 141 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ, 71 కి చేరిన...

      June 4, 2020
      Andhra Pradesh, Andhra Pradesh COVID-19 Daily Bulletin, Andhra Pradesh Department of Health, ap coronavirus cases today, ap coronavirus cases total, ap coronavirus updates district wise, AP COVID 19 Cases, AP Total Positive Cases, COVID-19, COVID-19 Daily Bulletin, Total Corona Cases In AP,mango news

      ఏపీలో కరోనా : కొత్తగా 137 పాజిటివ్ కేసులు, 4 మరణాలు

      January 22, 2021