ప్రముఖ సైకాలజిస్ట్ విశేష్ సమాజానికి ఉపయోగ పడే ఎన్నో ఆసక్తికరమైన అంశాలపై వివరణ ఇస్తున్నారు. పిల్లలకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉపయోగ పడే అంశాలతో పాటు మరెన్నో ఆసక్తికరమైన అంశాలపై వీడియోలు చేసి తన Psy Talks యూబ్యూబ్ చానెల్లో అప్లోడ్ చేస్తున్నారు. తాజా వీడియోలో ‘ ఒక్క నిమిషంలో గొప్ప తల్లి కావడం ఎలా?’ అనే అంశంపై వివరణ ఇచ్చారు. ప్రతీ తల్లి తప్పక చూడాల్సిన వీడియో ఇది. మరి మీరు కూడా ఈ అంశం గురించి మరింత వివరణ తెలుసుకోవాలనుకుంటే కింది వీడియోను పూర్తిగా చూడండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇