Facebook Twitter Youtube
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం/అంతర్జాతీయం
  • సినిమా
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • స్పెషల్స్
    • ఇన్ఫర్మేటివ్
    • ఎడ్యుకేషన్
    • కిడ్స్
    • కుకింగ్
    • టెక్నాలజీ
    • డివోషనల్
    • లైఫ్‌స్టైల్
  • బిగ్ బాస్ 8
  • English
Search
Mango News
  • ఆంధ్ర ప్రదేశ్
    • AP CM Chandrababu To Attend New Govt Oath-Taking Ceremony in West Bengal Tomorrow
      ఆంధ్ర ప్రదేశ్

      రేపు బెంగాల్‌లో కొలువుదీరనున్న నూతన ప్రభుత్వం.. హాజరుకానున్న సీఎం చంద్రబాబు

      Tirumala Laddu Row AP Govt Forms High-Level Committee To Implement One-Man Commission Report
      ఆంధ్ర ప్రదేశ్

      తిరుమల లడ్డు వ్యవహారం.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం

      CM Chandrababu Orders Authorities For Vehicle Registration Within 24 Hours in AP
      ఆంధ్ర ప్రదేశ్

      చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం.. ఏపీలో ఇకపై 24 గంటల్లోనే వాహన రిజిస్ట్రేషన్

      CM Chandrababu Naidu Announces Kadapa Steel Plant Works To Begin This Month
      ఆంధ్ర ప్రదేశ్

      కడప ఉక్కుకు ముహూర్తం ఖరారు.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

      AP Govt Allocates 350 Acres To ADA For Fighter Jet Project in Puttaparthi
      ఆంధ్ర ప్రదేశ్

      పుట్టపర్తిలో యుద్ధ విమానాల ప్రాజెక్ట్‌.. 350 ఎకరాలు కేటాయించిన ఏపీ ప్రభుత్వం

  • తెలంగాణ
    • CM Revanth Reddy Launches Several Major Developmental Projects at Kodangal Today
      తెలంగాణ

      దేశం మొత్తం కొడంగల్ వైపు చూసేలా చేస్తా – సీఎం రేవంత్‌ రెడ్డి

      Telangana Govt to Issue Ordinance Soon Over Inter Board Merge With School Education
      తెలంగాణ

      రేవంత్ సర్కార్ కీలక సంస్కరణలు.. పాఠశాల విద్యలోకి ఇంటర్‌మీడియట్ విలీనం

      PM Modi To Visit Telangana on May 10, Here's Full Schedule Details
      తెలంగాణ

      ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన.. గంటల వ్యవధిలో పలు శంకుస్థాపనలు, భారీ బహిరంగ సభ

      CM Revanth Reddy Orders DGP, Don’t Trouble Public For My Convoy
      తెలంగాణ

      నా కాన్వాయ్ కోసం ప్రజలను ఆపొద్దు – డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక…

      High Tension in Karimnagar BJP Activists Vandalise MLA Padi Kaushik Reddy’s Car
      తెలంగాణ

      కరీంనగర్‌లో హైటెన్షన్.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కారుపై బీజేపీ కార్యకర్తల దాడి

  • జాతీయం/అంతర్జాతీయం
    • BJP Named Suvendu Adhikari As Chief Mminister For West Bengal
      జాతీయం/అంతర్జాతీయం

      పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి.. అధికారికంగా ప్రకటించిన బీజేపీ

      US Forces Strike on Iran Military Facilities Amid Escalating Conflict at Strait of Hormuz
      జాతీయం/అంతర్జాతీయం

      హోర్ముజ్ జలసంధి వేదికగా.. అమెరికా-ఇరాన్ మధ్య మరోసారి ఘర్షణలు

      PM Modi Salutes and Praises Armed Forces During One Year of Operation Sindoor
      జాతీయం/అంతర్జాతీయం

      ఆపరేషన్ సిందూర్‌కు ఏడాది పూర్తి.. ప్రధాని మోదీ భావోద్వేగ సందేశం

      Tamil Nadu Political Crisis Can Vijay Secure Support Amidst DMK-AIADMK Tie-up Rumors
      జాతీయం/అంతర్జాతీయం

      తమిళ రాజకీయాల్లో సంచలనాలు.. విజయ్‌కు చెక్, పొత్తు దిశగా డీఎంకే, ఏఐఏడీఎంకే?

      TN Governor Gives Green Signal For TVK Chief Vijay To Form Government
      జాతీయం/అంతర్జాతీయం

      తమిళనాడులో ఉత్కంఠకు తెర.. విజయ్‌ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్

  • సినిమా
    • Band Melam Telugu Movie A Fresh and Youthful Entertainment With Lighthearted Fun
      ఆంధ్ర ప్రదేశ్

      థియేటర్లలో మార్మోగుతున్న ‘బ్యాండ్ మేళం’.. యూత్‌ని ఆకట్టుకుంటున్న సరికొత్త ప్రేమకథ!

      CM Revanth Reddy Explains Why Telangana Film Awards Were Named After Gaddar
      తెలంగాణ

      అందుకే సినిమా అవార్డులకు గద్దర్ పేరు పెట్టాం – సీఎం రేవంత్ రెడ్డి

      TGFA 2026 CM Revanth Reddy and Chiranjeevi Grace the Event, Full Winners List Here
      తెలంగాణ

      గద్దర్ అవార్డ్స్ వేడుక.. ప్రత్యేక ఆకర్షణగా సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి

      Oscars Remember Indian Legends Dharmendra, Manoj Kumar, Kota Srinivasa Rao and B. Saroja Devi
      ఆంధ్ర ప్రదేశ్

      ఆస్కార్ వేడుకలో తెలుగు నటుడు కోట శ్రీనివాసరావుకు అరుదైన గౌరవం

      Oscars 2026 Michael B. Jordan Wins Best Actor, Jessie Buckley Bags Best Actress
      జాతీయం/అంతర్జాతీయం

      అట్టహాసంగా 98వ ఆస్కార్ అవార్డుల వేడుక.. విజేతలు వీరే!

  • స్పోర్ట్స్
    • The Record Hunter Vaibhav Sooryavanshi
      స్పెషల్స్

      రికార్డుల వేటగాడు వైభవ్ సూర్యవంశీ

      IPL 2026 Begins Today, Defending Champs RCB Faces SRH in First Match
      జాతీయం/అంతర్జాతీయం

      నేటినుండే ఐపీఎల్ ప్రారంభం.. తొలి మ్యాచ్‌లో తలపడనున్న ఆర్సీబీ-ఎస్‌ఆర్‌హెచ్

      IPL 2026 Schedule Announced, RCB to Face SRH in Season Opener Match on March 28
      జాతీయం/అంతర్జాతీయం

      ఐపీఎల్ 2026 షెడ్యూల్ రిలీజ్.. తొలి మ్యాచ్‌లో తలపడనున్న ఆర్సీబీ, సన్‌రైజర్స్

      BCCI Announces Rs.131 Cr Cash Reward For Team India Over Winning T20 World Cup
      జాతీయం/అంతర్జాతీయం

      టీమ్ ఇండియాకు భారీ రివార్డు ప్రకటించిన బీసీసీఐ

      T20 World Cup A Historic Journey of Team India, All Records at a Glance
      జాతీయం/అంతర్జాతీయం

      టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా సాధించిన రికార్డులివే..!

  • వీడియోస్
  • స్పెషల్స్
    • Allఇన్ఫర్మేటివ్ఎడ్యుకేషన్కిడ్స్కుకింగ్టెక్నాలజీడివోషనల్లైఫ్‌స్టైల్
      Wedding festivities begin at YouTuber Shanthi's home in Vijayawada
      స్పెషల్స్

      Vlogger శాంతి సిస్టర్ వెడ్డింగ్ హంగామా

      Amrutham Veggie Troubles - The troubles faced by Amrutham and Anji over vegetarianism
      స్పెషల్స్

      🤣అమృతం వెజీ ట్రబుల్స్: శాఖాహారం పేరుతో అమృతం, ఆంజీలు పడ్డ పాట్లు

      Are you a Vlogger in the U.A.E. Watch out.. You could face massive fines for breaking the rules
      ఇన్ఫర్మేటివ్

      U.A.E.లో వ్లాగింగ్ చేస్తున్నారా? జాగ్రత్త.. రూల్స్ అతిక్రమిస్తే భారీ జరిమానా!

      The Record Hunter Vaibhav Sooryavanshi
      స్పెషల్స్

      రికార్డుల వేటగాడు వైభవ్ సూర్యవంశీ

  • బిగ్ బాస్ 8
  • English
Home స్పోర్ట్స్

తొలిరోజు పతకాల పట్టికలో భారత్ ఖాతా తెరుస్తుందా?

By
Mango News Telugu Admin
-
July 27, 2024
Share
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Will India Open An Account In The Medals Table On The First Day?,Open An Account In The Medals Table On The First Day, Will India Open An Account In The Medals,The Medals Table,The Medals Table On The First Day,Medals Table ,Olympics,These Are Our Athletes , Athletes In The Olympics, Dhinidhi Desingu, Lovelyna Baragohai, Meerabai Chanu, Neeraj Chopra, Olympic Games Paris 2024, PV Sindhu, Rohan Bopanna,Live Updates, Politics, Political News,Mango News,Mango News Telugu,
    Olympic Games Paris 2024,Satwiksairaj Rankireddy, Chirag Shetty Jodi, Ashwini Ponnappa, Tanisa Cresto, SS Pranai, Lakshasen, PV Sindhu

    పారిస్ ఒలింపిక్స్ ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు నుంచి అంటే జులై 27  నుంచి పతకాలకు సంబంధించిన ఈవెంట్లు ప్రారంభమవుతాయి. తొలిరోజు  పతకాల పట్టికలో భారత్ ఖాతా తెరవాలని 140 కోట్ల మంది భారతీయులు ఆకాంక్షిస్తున్నారు. ఒలింపిక్స్  గేమ్స్ తొలిరోజు షూటింగ్‌కు సంబంధించిన ఈవెంట్‌లో భారత్ పాల్గొంటుంది. మొదట జరిగే క్వాలీఫైర్ రౌండ్‌లో క్వాలీఫై అయితే దీనిలో పతకం సాధించే అవకాశాలున్నాయి.

    ఒలింపిక్స్  గేమ్స్ లో  భారతదేశం నుంచి మొత్తం 117 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. 16 విభాగాల్లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించబోతున్నారు. ముఖ్యంగా బ్యాడ్మింటన్, షూటింగ్, టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, ఆర్చరీ విభాగాల్లో భారతీయులకు పతకాలు వచ్చే అవకాశాలున్నాయని క్రీడారంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది జరిగిన ఒలింపిక్స్‌లో 7 పతకాలు రాగా.. ఈసారి ఆ పతకాల సంఖ్య  రెండంకెలకు చేరుకోవచ్చని అంచనాలు ఉన్నాయి.

    శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి భారత్ క్రీడాకారుల టెన్నిస్ మ్యాచ్‌లు ప్రారంభమవుతున్నాయి. టెన్నిస్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో సుమిత్ నాగల్.. పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న ,ఎన్ శ్రీరామ్ బాలాజీ జోడి పోటీ పడనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 10 మీటర్ల ఈథర్ పిస్టల్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో సరబ్‌జోత్ సింగ్, అర్జున్ చీమాలు పోటీ పడబోతున్నారు. దీని తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వుమెన్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో.. రిథమ్ సాంగ్వాన్ మను భాకర్ పోటీ పడతారు.

    బ్యాడ్మింటన్, రోయింగ్, షూటింగ్ ఈవెంట్‌లు శనివారం జరగనున్నాయి. రోవింగ్ పురుషుల సింగిల్స్ స్కల్స్ హిట్స్ రౌండ్‌లో బలరాజ్ పన్వార్ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో సందీప్ సింగ్, అర్జున్ బాబౌటా, రమితా జిందాల్, ఎలవెనిల్ వలరివన్ పోటీ పడతారు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో ఈ జట్టు అర్హత సాధిస్తే.. మధ్యాహ్నం షూటింగ్‌లో భారత్ పతకం సాధించే అవకాశం ఉంటుంది. దీంతో తొలిరోజు షూటింగ్‌లోనే భారత్ పతకం సాధిస్తుందన్న నమ్మకంతో భారతీయులు ఉన్నారు.

    భారత అథ్లెట్లు  మొత్తం 7 విభాగాల్లో ఆడనున్నారు. బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ, మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప, తానీసా క్రెస్టో జోడీ బరిలోకి దిగబోతోంది. బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌లో ఎస్‌ఎస్‌ ప్రణయ్‌, లక్ష్యసేన్  పోటీ పడుతున్నారు. అయితే, మహిళల సింగిల్స్‌లో టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన పీవీ సింధు కూడా  పోటీ పడబోతోంది. బ్యాడ్మింటన్ లీగ్ దశలో రెండు మ్యాచ్‌లు ఆడాలి. ఈ రెండింటిలో విజయం సాధిస్తే క్వార్టర్‌ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు. బ్యాడ్మింటన్‌లో కనీసం రెండు నుంచి మూడు పతకాలు వస్తాయని క్రీడా నిపుణులు అంచనా వేస్తున్నారు.

    మ్యాంగో న్యూస్ లింక్స్:

    టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

    గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

    ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

    Share
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleహీరో విక్రాంత్‌ మస్సేకు జాతీయ అవార్డు వస్తుందా?
      Next articleహైదరాబాద్‌లో 28, 29 తేదీల్లో వైన్ షాపులు బంద్..
      Mango News Telugu Admin

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      The Record Hunter Vaibhav Sooryavanshi
      స్పెషల్స్

      రికార్డుల వేటగాడు వైభవ్ సూర్యవంశీ

      IPL 2026 Begins Today, Defending Champs RCB Faces SRH in First Match
      జాతీయం/అంతర్జాతీయం

      నేటినుండే ఐపీఎల్ ప్రారంభం.. తొలి మ్యాచ్‌లో తలపడనున్న ఆర్సీబీ-ఎస్‌ఆర్‌హెచ్

      IPL 2026 Schedule Announced, RCB to Face SRH in Season Opener Match on March 28
      జాతీయం/అంతర్జాతీయం

      ఐపీఎల్ 2026 షెడ్యూల్ రిలీజ్.. తొలి మ్యాచ్‌లో తలపడనున్న ఆర్సీబీ, సన్‌రైజర్స్

      - Advertisement -

      తాజా వార్తలు

      BJP Named Suvendu Adhikari As Chief Mminister For West Bengal

      పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి.. అధికారికంగా ప్రకటించిన బీజేపీ

      May 9, 2026
      CM Revanth Reddy Launches Several Major Developmental Projects at Kodangal Today

      దేశం మొత్తం కొడంగల్ వైపు చూసేలా చేస్తా – సీఎం రేవంత్‌ రెడ్డి

      May 8, 2026
      AP CM Chandrababu To Attend New Govt Oath-Taking Ceremony in West Bengal Tomorrow

      రేపు బెంగాల్‌లో కొలువుదీరనున్న నూతన ప్రభుత్వం.. హాజరుకానున్న సీఎం చంద్రబాబు

      May 8, 2026
      US Forces Strike on Iran Military Facilities Amid Escalating Conflict at Strait of Hormuz

      హోర్ముజ్ జలసంధి వేదికగా.. అమెరికా-ఇరాన్ మధ్య మరోసారి ఘర్షణలు

      May 8, 2026
      Load more

      తప్పక చదవండి

      US Forces Strike on Iran Military Facilities Amid Escalating Conflict at Strait of Hormuz
      జాతీయం/అంతర్జాతీయం

      హోర్ముజ్ జలసంధి వేదికగా.. అమెరికా-ఇరాన్ మధ్య మరోసారి ఘర్షణలు

      CM Chandrababu Gives Nod To Royal Enfield’s Mega Plant Worth Rs.2,508 Cr in Rayalaseema
      ఆంధ్ర ప్రదేశ్

      ఏపీకి రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు.. తిరుపతిలో రూ. 2,508 కోట్లతో రాయల్ ఎన్‌ఫీల్డ్...

      BJP Named Suvendu Adhikari As Chief Mminister For West Bengal
      జాతీయం/అంతర్జాతీయం

      పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి.. అధికారికంగా ప్రకటించిన బీజేపీ

      Punjab on High Alert After Twin Blasts Within Hours at Jalandhar and Amritsar
      జాతీయం/అంతర్జాతీయం

      పంజాబ్‌లో వరుస పేలుళ్లు, హై అలర్ట్ విధింపు.. రంగంలోకి సైన్యం

      Contact us: [email protected]
      Facebook Twitter Youtube

      POPULAR POSTS

      Chiranjeevi Sye Raa Karnataka Rights,Mango News,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Sye Raa Karnataka Theatrical Rights Sold,Sye Raa Movie Updates,Sye Raa Telugu Movies News,#SyeRaa

      సైరా సంచలనాలు మొదలు, కర్ణాటక హక్కులు రూ. 32 కోట్లు?

      July 4, 2019
      KCR Visit To his Own Village Chintamadaka,Mango News,CM KCR Latest News,Telangana CM KCR village Chintamadaka,KCR Visit Chintamadaka,#KCR,Latest Telangana News

      త్వరలో సొంత గ్రామంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటన

      July 4, 2019

      అదానీ గ్రూప్ కు మూడు విమానాశ్రయాల బాధ్యత అప్పగించిన మోడీ ప్రభుత్వం

      July 4, 2019

      POPULAR CATEGORY

      • తెలంగాణ9387
      • జాతీయం/అంతర్జాతీయం8030
      • ఆంధ్ర ప్రదేశ్7545
      • కరోనా వైరస్3874
      • స్పెషల్స్2056
      • స్పోర్ట్స్1135
      • ఎడ్యుకేషన్1073
      • సినిమా1056
      • డివోషనల్531
      • Disclaimer
      • Privacy
      • Advertisement
      • Contact Us
      © Copyright 2015-2023 Mango News (Powered By Whacked Out Media)
      MORE STORIES
      Cricket South Africa Announces New Franchise Based T20 Competition with Six Teams, Cricket South Africa Announces New Franchise based T20 League, Cricket South Africa Announces New Franchise Based T20 Competition, Cricket South Africa announces new franchise based T20 tournament, Cricket South Africa has announced the launch of a new franchise-based T20 tournament, franchise-based T20 tournament, Cricket South Africa, T20 tournament, T20 Competition, T20 League, Cricket South Africa T20 Competition with Six Teams, South Africa T20 League, South Africa T20 League News, South Africa T20 League Latest News, South Africa T20 League Latest Updates, Cricket Latest Updates, Cricket Latest News, Mango News, Mango News Telugu,

      క్రికెట్ సౌత్ ఆఫ్రికా కీలక ప్రకటన, ఐపీఎల్ తరహాలో కొత్త టీ20 లీగ్ ప్రారంభం

      May 1, 2022
      2019 Latest Sport News, 2019 Latest Sport News And Headlines, Asian Games silver medalist boxer Sumit Sangwan, Boxer Sumit Banned For Consuming Prohibited Substance, Boxer Sumit Sangwan Banned, latest sports news, latest sports news 2019, Mango News Telugu, sports news

      బాక్సర్‌ సుమీత్‌ సాంగ్వాన్‌పై ఏడాదిపాటు నిషేదం

      December 28, 2019