ప్రముఖ ట్రావెలర్ మనోజ్ఞ సూర్యదేవర పలు పర్యటక ప్రాంతాల గురించి ఆసక్తికరమైన అంశాలు.. ఎవరికీ తెలియనివి, అందరికీ ఉపయోగపడే విషయాలపై వీడియోలు చేసి యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి వివరిస్తూ వీడియోలు చేశారు. తాజా వీడియోలో కొత్త ఇంట్లోకి అవసరమైన వివిధ రకాల వస్తువులు గురించి వివరించారు. ఏఏ వస్తువులు ఎక్కడ కొన్నారో వాటిని ఎలా ఉపయోగిస్తారో చక్కగా వివరించారు. అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది.
Home స్పెషల్స్