నకిలీ ప్రొఫెషనల్స్ తో జాగ్రత్తా..!

Beware Of Fake Professionals, Fake Doctors, Advocate Ramya, Fake Professionals, Beware Of Fake Doctors, Beware of Fake Experts, Advocate Ramya Videos, Advocate Ramya Short Videos, Advocate Ramya Latest Videos, Advocate Ramya Motivational Videos, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య.. లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్‌లో Advocate Ramya ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. కాగా తాజా ఎపిసోడ్ లో నకిలీ ప్రొఫెషనల్స్ కు సంబంధించిన అంశం పై చర్చించారు. నకిలీ డాక్టర్లు, కాని నకిలీ లాయర్ల భారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను చక్కగా వివరించారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్‌ను పూర్తిగా వీక్షించండి.