ప్రముఖ టాలివుడ్ నిర్మాత, దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ.. తన యూట్యూబ్ ఛానల్ Tammareddy Bharadwaj ద్వారా ఎన్నో అంశాలపై తన విశ్లేషణను అందిస్తున్నారు. తాజాగా డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించారు తమ్మారెడ్డి భరద్వాజ. ఈ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి తన సినిమా ప్రయాణం, రాబోయే ప్రాజెక్టులతో పాటు మరిన్ని విషయాలు పంచుకున్నారు! మీరు కూడా ఈ వీడియోను చూసేందుకు ఈ క్రింద లింక్ ను క్లిక్ చేయండి.