అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About Akhil's Most Eligible Bachelor Movie, Paruchuri Gopala Krishna Talks About Akkineni Akhil's Most Eligible Bachelor Movie, Paruchuri Paataalu,paruchuri gopala krishna,paruchuri paatalu,Paruchuri,Akkineni Akhil, Most Eligible Bachelor Movie,Most Eligible Bachelor Movie Review,Paruchuri latest videos, Paruchuri new video,paruchuri episode number 186,paruchuri youtube channel,paruchuri videos, paruchuri movie reviews,paruchuri about latest movies,Hero Akkineni Akhil,PoojaHegde, paruchuri about Akkineni Akhil, Mango News, Mango News Telugu,

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 186వ పాఠంలో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్, పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌” సినిమాపై విశ్లేషణ చేశారు. ఈ సినిమా గురించి ఒక్కమాటలో చెప్పాలంటే చూడటానికి అత్యంత అర్హత కలిగిన సినిమాగా చెప్పొచ్చన్నారు. దర్శకుడు తీసుకున్న లైన్ గొప్పదని, అఖిల్ చాలా పరిపూర్ణత సాధించాడని చెప్పారు. ఈ సినిమా కథా బీజం, కథా వస్తువు, నటీనటుల పెర్ఫార్మన్స్, దర్శకుడు ప్రతిభ గురించి పరుచూరి గోపాలకృష్ణ ఏం చెప్పారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + fourteen =