ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 20, బుధవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2407 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వైరస్ వలన ఇప్పటివరకు రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 53 కి చేరగా, 1639 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్ చేయబడ్డారు. ప్రస్తుతం 715 మంది కరోనా కు చికిత్స పొందుతున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కరోనా ప్రభావిత మండలాలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. ఒక కేసు కంటే ఎక్కువ నమోదైన మండలాలను కరోనా ప్రభావిత మండలాలుగా ప్రకటించారు.
ఏపీలో కరోనా ప్రభావిత మండలాల జాబితా:
కృష్ణా జిల్లా:
4 కేసులు కంటే ఎక్కువ నమోదైన మండలాలు:
- జగ్గయ్యపేట
- విజయవాడ రూరల్
- విజయవాడ అర్బన్
- పెనమలూరు
- మచిలీపట్నం
- నూజీవిడు
- ముసునూరు
1 కేసు కంటే ఎక్కువ నమోదైన మండలాలు:
- నందిగామ
- చాట్రాయి
- ఉంగుటూరు
- గన్నవరం
- కంకిపాడు
- ఇబ్రహీంపట్నం
కర్నూలు జిల్లా:
4 కేసులు కంటే ఎక్కువ నమోదైన మండలాలు:
- ఆదోని
- చిప్పగిరి
- ఆస్పరి
- తుగ్గలి
- ఆత్మకూరు
- కోడుమూరు
- కర్నూలు టౌన్
- నందికోట్కూరు
- పాణ్యం
- బనగానిపల్లె
- నంద్యాల
- గడివేముల
- చాగలమర్రి
- పాములపాడు
1 కేసు కంటే ఎక్కువ నమోదైన మండలాలు:
- ఆలూరు
- పత్తికొండ
- హాలహర్వి
- ఎమ్మిగనూరు
- గోనెగండ్ల
- క్రిష్ణగిరి
- ధోన్
- పేపుల్లి
- ఔక్
- కొమిలిగుండ్ల
- సంజమల
- ఉయ్యాలవాడ
- రుద్రవరం
- సిరివేల్
- మహానంది
- బండి ఆత్మకూరు
- ఓర్వకల్
- కల్లూరు
- వెలదుర్తి
- పగిడ్యాల
- బేతం చర్ల
కడప జిల్లా:
4 కేసులు కంటే ఎక్కువ నమోదైన మండలాలు:
- మైదుకూరు
- ప్రొద్దుటూరు
- యర్రగుంట్ల
- కడప టౌన్
- బద్వేల్
- పులివెందుల
- కమలాపురం
1 కేసు కంటే ఎక్కువ నమోదైన మండలాలు:
- వేంపల్లె
- చింతకొమ్మదిన్నె
- పుల్లంపేట
- పోరుమామిళ్ల
- చెన్నూరు
నెల్లూరు జిల్లా:
4 కేసులు కంటే ఎక్కువ నమోదైన మండలాలు:
- నెల్లూరు టౌన్
- నాయుడుపేట
- వాకాడు
- సూళ్ళురుపేట
- తడ
1 కేసు కంటే ఎక్కువ నమోదైన మండలాలు:
- బలయపల్లె
- గూడూరు
- ఓజిలి
- ముత్తుకూరు
- తోటపల్లిగూడూర్
- ఇందుకూర్ పేట
- కొవ్వూరు
- బుచ్చిరెడ్డిపాళెం
- దగదర్తి
- అల్లూరు
- బోగోలు
- కావలి
- కొండాపురం
గుంటూరు జిల్లా:
4 కేసులు కంటే ఎక్కువ నమోదైన మండలాలు:
- మాచర్ల
- దాచేపల్లి
- అచ్చంపేట
- నరసరావుపేట
- గుంటూరు టౌన్
- తాడేపల్లి
- మంగళగిరి
1 కేసు కంటే ఎక్కువ నమోదైన మండలాలు:
- కర్లపాలెం
- పొన్నూరు
- తెనాలి
- పెదకాకాని
- మేడికొండూరు
- సత్తెనపల్లి
- క్రోసూరు
- కారంపూడి
- చిలకలూరిపేట
- నేకరికల్లు
ప్రకాశం జిల్లా:
4 కేసులు కంటే ఎక్కువ నమోదైన మండలాలు:
- కారంచేడు
- చీరాల
- ఒంగోలు టౌన్
- గుడ్లూరు
1 కేసు కంటే ఎక్కువ నమోదైన మండలాలు:
- కనిగిరి
- చీమకుర్తి
- కందుకూరు
- కొరిశపాడు
- పొదిలి
- కొనకనమిట్ల
- మార్కాపూర్
అనంతపురం జిల్లా:
4 కేసులు కంటే ఎక్కువ నమోదైన మండలాలు:
- హిందూపూర్
- కల్యాణదుర్గం
- అనతపురం టౌన్
1 కేసు కంటే ఎక్కువ నమోదైన మండలాలు:
- శెట్టూరు
- మడకశిర
- లేపాక్షి
- కదిరి
- ధర్మవరం
- తాడిపత్రి
- గుంతకల్
- గుత్తి
- విడపనకల్
చిత్తూరు జిల్లా:
4 కేసులు కంటే ఎక్కువ నమోదైన మండలాలు:
- శ్రీకాళహస్తి
- తిరుపతి అర్బన్
- రేణిగుంట
- వరదయపాలెం
- సత్యవేడు
- నాగలాపురం
- నగిరి
- పిచటూర్
- వెంకటగారికోట
- తొట్టంబేడు
1 కేసు కంటే ఎక్కువ నమోదైన మండలాలు:
- రామకుప్పం
- బైరెడ్డిపల్లె
- పలమనేరు
- గుడిపల
- చిత్తూరు
- తవణంపల్లె
- రామసముద్రం
- వాయల్పాడు
- మదనపల్లె
- ములకలచెరువు
- చంద్రగిరి
- ఎర్రవారిపాలెం
- చిన్నగొట్టిగల్లు
- తిరుపతి రూరల్
- పుత్తూరు
- నింద్ర
- విజయపురం
- వడమలపేట
- ఏర్పేడు
తూర్పు గోదావరి జిల్లా:
4 కేసులు కంటే ఎక్కువ నమోదైన మండలాలు:
- సామర్లకోట
- పెద్దాపురం
- కొత్తపేట
- రాజమండ్రి అర్బన్
- పిఠాపురం
- శంఖవరం
1 కేసు కంటే ఎక్కువ నమోదైన మండలాలు:
- రాజమండ్రి రూరల్
- అమలాపురం
- కాకినాడ
- తుని
పశ్చిమ గోదావరి జిల్లా:
4 కేసులు కంటే ఎక్కువ నమోదైన మండలాలు:
- తాడేపల్లిగూడెం
- ఉండ్రాజవరం
- పెనుగొండ
- భీమవరం
- ఏలూరు
1 కేసు కంటే ఎక్కువ నమోదైన మండలాలు:
- పోలవరం
- గోపాలపురం
- టి. నరసాపురం
- కొవ్వూరు
- చాగల్లు
- నిడదవోలు
- భీమడోలు
- ఆకివీడు
- ఉండి
- నరసాపురం
విశాఖపట్నం జిల్లా:
4 కేసులు కంటే ఎక్కువ నమోదైన మండలాలు:
- విశాఖపట్నం అర్బన్
- పద్మనాభం
1 కేసు కంటే ఎక్కువ నమోదైన మండలాలు:
- పెదగంట్యాడ
- నర్సీపట్నం
- కశింకోట
- పెందుర్తి
విజయనగరం జిల్లా:
1 కేసు కంటే ఎక్కువ నమోదైన మండలాలు:
- బొందపల్లె
- పూసపాటిరేగ
- కొమరాడ
- బలిజిపేట
శ్రీకాకుళం జిల్లా:
4 కేసులు కంటే ఎక్కువ నమోదైన మండలాలు:
- పాతపట్నం
1 కేసు కంటే ఎక్కువ నమోదైన మండలాలు:
- శ్రీకాకుళం
- సర్ బుజిలి
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu