Home Search
హెల్త్ బులిటెన్ - search results
If you're not happy with the results, please do another search
సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
ప్రముఖ సినీనటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ గురువారం రాత్రి చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రజనీ ఆరోగ్యంపై అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవగా, జనరల్ చెకప్ కోసమే...
కాలుజారి పడిన కేసీఆర్.. యశోద ఆసుపత్రిలో చికిత్స
గులాబీ బాస్, మాజీ సీఎం కేసీఆర్ యశోద ఆసుపత్రిలో చేరారు. ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో గురువారం అర్థరాత్రి కేసీఆర్ కాలుజారి కిందపడిపోయారు. దీంతో ఆయన కాలికి తీవ్ర గాయమయింది. వెంటనే సిబ్బంది కేసీఆర్‌ను...
ఏపీలో కొత్తగా నమోదుకాని కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తొలిసారిగా తగ్గుముఖం పట్టింది. గత 12 గంటల్లో రాష్ట్రంలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదు. ఏప్రిల్ 8, బుధవారం రాత్రి 9...
భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ
భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. రోజువారి కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. భారత్‌లో కొత్తగా దాదాపు లక్షన్నర కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,41,986 కరోనా...