టీటీడీ ట్రెజరీలో వెండి కీరిటం, బంగారం మాయం

5 Kg Silver Crown And Gold goes Missing From TTD, 5 Kg Silver Crown And Gold goes Missing From TTD Treasury, Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, Gold goes Missing From TTD, Gold goes Missing From TTD Treasury, Mango News Telugu, Prudhvi Raj As Tirumala bhakti channel chairman, Tirumala Tirupati Devasthanam, Tirupati Latest News

తిరుమల తిరుపతి దేవస్థానంలో తాజాగా మరో కలకలం చెలరేగింది. శ్రీవారి ఆభరణాలు చోరీకి గురైనట్టు టీటీడీ అధికారులు గుర్తించారు. టీటీడీ ట్రెజరీ నుంచి 5 కేజీల వెండి కీరిటంతో పాటు 2 బంగారు ఉంగరాలు మరియు చైన్ కూడ మాయమైనట్టు తెలుస్తుంది. అయితే 2018 లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన టీటీడీ అధికారులు ఏఈవో శ్రీనివాసులను బాధ్యుడిగా గుర్తించి చర్యలకు ఉపక్రమించారు. విచారణ అనంతరం ఆభరణాల విలువను ఏఈవో శ్రీనివాసులు జీతం నుంచి రికవరీ చేయాలనీ నిర్ణయించారు. ఈ విధానంలో శ్రీనివాసులు జీతం నుంచి ప్రతినెల రూ. 30 వేలు రికవరీ చేయనున్నట్టు తెలిపారు. అయితే జరిగిన సంఘటనపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోకుండా, ఇలా రికవరీ చేయడంపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

 

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here